Telangana
-
#Telangana
Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!
గడువు పొడిగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇస్తే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని మద్యం వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Date : 24-10-2025 - 11:25 IST -
#Telangana
Liquor Tenders : నేటితో ముగియనున్న మద్యం టెండర్ల గడువు
Liquor Tenders : తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల కేటాయింపుకు ప్రభుత్వం టెండర్ ప్రక్రియను ప్రారంభించగా
Date : 23-10-2025 - 1:10 IST -
#Telangana
Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు
Telangana Check Post : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ చెక్పోస్టులపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 22-10-2025 - 8:27 IST -
#Telangana
Government is a Key Decision : ఆ నిబంధన ను ఎత్తివేస్తూ సీఎం రేవంత్ సంతకం
Government is a Key Decision : ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన అమల్లో ఉంది.
Date : 22-10-2025 - 11:15 IST -
#Telangana
Mega Job Mela: హుజూర్నగర్లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ని కోరారు.
Date : 21-10-2025 - 3:11 IST -
#Telangana
Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 19-10-2025 - 1:50 IST -
#Telangana
BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?
BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు
Date : 18-10-2025 - 1:08 IST -
#Telangana
BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ
BC Bandh: హైదరాబాద్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రద్దీగా ఉండే రోడ్లు ఈరోజు అసాధారణంగా ఖాళీగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కువగా డిపోలకే పరిమితం కావడంతో నగర రవాణా వ్యవస్థ దెబ్బతింది
Date : 18-10-2025 - 11:19 IST -
#Telangana
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Date : 17-10-2025 - 8:44 IST -
#Telangana
Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!
ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పెట్టుబడిదారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తీవ్ర పోటీ పడుతున్నట్లు దరఖాస్తుల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. దరఖాస్తుల తుది గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్య, తదుపరి ప్రక్రియపై పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
Date : 17-10-2025 - 6:35 IST -
#Speed News
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్రూం బల్బ్ హోల్డర్లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్నగర్లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమానికి తెలపడంతో ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. […]
Date : 17-10-2025 - 1:11 IST -
#Telangana
42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ
42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు
Date : 16-10-2025 - 3:52 IST -
#Telangana
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల!
ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Date : 13-10-2025 - 11:18 IST -
#Telangana
Thermal Plant: పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు
Thermal Plant: ఈ కొత్త ప్రాజెక్ట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా ఉండనుంది. ఈ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సమర్థత పెరగడమే కాకుండా
Date : 11-10-2025 - 6:30 IST -
#Telangana
Heavy Rains : మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!
Heavy Rains : ఈ సీజన్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే 8% అధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది నైరుతి రుతుపవనాలు ఈసారి చురుకుగా ఉన్నాయని
Date : 10-10-2025 - 9:30 IST