Telangana
-
#Telangana
Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది
Date : 07-01-2024 - 12:01 IST -
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Date : 07-01-2024 - 10:37 IST -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Date : 06-01-2024 - 10:14 IST -
#Telangana
Mega Master Plan-2050: సీఎం రేవంత్ రెడ్డి ‘మెగా మాస్టర్ ప్లాన్-2050’
తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఉద్దేశించిన మెగా మాస్టర్ ప్లాన్-2050ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి
Date : 06-01-2024 - 10:01 IST -
#Telangana
Praja Palana : ముగిసిన ప్రజా పాలన..మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా..?
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Praja Palana Program) కార్యక్రమం నేటితో ముగిసింది. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.500కే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు సీఎం […]
Date : 06-01-2024 - 9:25 IST -
#Telangana
CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్
CM Revanth: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రటేరియట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే, 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు […]
Date : 06-01-2024 - 9:16 IST -
#Telangana
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం
లంగాణలోని శాసనసభ్యులు జనవరి 29న రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు రెండుసార్లు ఓటు వేయనున్నారు.
Date : 06-01-2024 - 7:47 IST -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్ పథకం ప్రకటించి కాంగ్రెస్ తప్పు చేసిందా..?
ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కాంగ్రెస్ భావించింది కానీ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిలే గాని మంచి అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఫ్రీ బస్సు అని చెప్పి మహిళలు పెద్ద […]
Date : 06-01-2024 - 1:00 IST -
#Andhra Pradesh
Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484
Sankranti Special Buses : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు నుంచి జనవరి 18 వరకు 6,795 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.
Date : 06-01-2024 - 10:44 IST -
#Telangana
BRS Vs Congress: బీఆర్ఎస్ బిగ్ స్కెచ్, సోనియా, ప్రియాంక గాంధీలపై కవిత పోటీ!
BRS Vs Congress: లోక్‌సభ ఎన్నికలతో తమ ప్రభావాన్ని తిరిగి పొందేందుకు BRS ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఊపు మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నాయి. అయితే BRS నాయకత్వం… మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత, ప్రియాంక లేదా సోనియా గాంధీలలో […]
Date : 05-01-2024 - 3:54 IST -
#Speed News
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, 57 లక్షల దరఖాస్తులు స్వీకరణ!
Praja Palana: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం కింద తెలంగాణలో అధికారులు సుమారు 57 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ. గ్రామాలు, పట్టణాల్లోనూ అధికారులు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్యక్రమం ముగియడానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. ఆరు హామీల దరఖాస్తులకు అధికారులు […]
Date : 05-01-2024 - 2:38 IST -
#Speed News
Sonia Gandhi : తెలంగాణ ఎన్నికల బరిలో సోనియా ? ఆ మూడు స్థానాలపై గురి !
Sonia Gandhi : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ?
Date : 05-01-2024 - 2:25 IST -
#Telangana
2024 Indian General Election : పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Indian General Election) మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా పట్టున్న స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాలమూరు (Palamuru MP Constituency) స్థానం కైవసం చేసుకుంటామని బిజెపి ధీమాగా ఉంది. దీంతో ఈ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ పడుతున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), […]
Date : 05-01-2024 - 12:37 IST -
#Telangana
Sajjanar: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు
Sajjanar: సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. పండుగకు 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులు రోడ్లపై తిరుగుతాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పారు. సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారి […]
Date : 05-01-2024 - 12:19 IST -
#Telangana
Viral : RTC బస్సుల్లో ఆటో డ్రైవర్ల బిక్షాటన
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం అమలు చేసిన సంగతి […]
Date : 05-01-2024 - 11:43 IST