Telangana
-
#Cinema
Guntur Kaaram Ticket Price : వామ్మో.. తెలంగాణ లో గుంటూరు కారం టికెట్ ధర రూ. 410
అగ్ర హీరోల చిత్రాలు వస్తున్నాయంటే వారం రోజుల పాటు సినిమా టికెట్ ధరలు (Tiket Price ) ఆకాశానికి తాకుతాయి. ఇది ప్రతిసారి జరిగేది..అయినప్పటికీ అభిమానులు వాటిని ఏమాత్రం లెక్కచేయరు..టికెట్ ధర వెయ్యి రూపాయిలు ఉన్న సరే తీసుకొనే తీరుతాం అని ధీమా వ్యక్తం చేస్తారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని సదరు నిర్మాతలు..వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వాల నుండి పర్మిషన్ తీసుకొని టికెట్ ధరలను భారీగా పెంచేస్తుంటారు. ఇక తెలంగాణ (Telangana) […]
Date : 09-01-2024 - 3:57 IST -
#Telangana
Revanth Ready: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు లక్ష్యం!
Revanth Ready: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభతో జనవరి 26 తర్వాత ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు. సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో ఐదు జిల్లాల ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన వెంటనే ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. […]
Date : 08-01-2024 - 10:51 IST -
#Telangana
TCongress Coordinators: లోక్ సభ ఎన్నికలకు TCongress సమన్వయకర్తలు వీళ్లే!
T Congress Coordinators: త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకానున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మళ్లీ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచార కార్యక్రమాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక తెలంగాణ బీజేపీ కూడా నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జిలను నియమించింది. అయితే అంతే స్పీడుగా కాంగ్రెస్ కూడా లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెలంగాణకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా […]
Date : 08-01-2024 - 9:02 IST -
#Telangana
CM Revanth: ములుగు జిల్లాకు రేవంత్ గుడ్ న్యూస్, 750 కార్మిక కుటుంబాలకు ఉపాధి!
CM Revanth: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో నీరుగారిపోతున్న సమస్యలను పరిష్కారమార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం తాజాగా ములుగు ప్రజలకు అదిరిపోయే వార్తను తెలియజేశారు. ఇవాళ ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి […]
Date : 08-01-2024 - 8:20 IST -
#Telangana
Free Bus Travel: ఉచిత ప్రయాణం కోసం ఒరిజినల్ ప్రూవ్స్ తప్పనిసరి
మహిళా ప్రయాణికులు తమ ఒరిజినల్ గుర్తింపు పత్రాలను చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అలా కాకుండా జిరాక్స్ కాపీలను లేదా ఫోన్ లలో ఫోటోలను చూపించి ప్రయాణం చేయాలని భావిస్తే టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Date : 08-01-2024 - 3:10 IST -
#Telangana
Hyderabad: ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాదీలు టాప్
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారమ్ విడుదల చేసింది. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం
Date : 08-01-2024 - 2:36 IST -
#Telangana
Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే
మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Date : 08-01-2024 - 2:19 IST -
#Telangana
Praja Palana Website: ప్రజాపాలన కోసం వెబ్‌సైట్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి.ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు
Date : 08-01-2024 - 8:13 IST -
#Telangana
Telangana Crime: లింగమార్పిడి చేయించుకున్న భర్తను హత్య చేయించిన భార్య
లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
Date : 08-01-2024 - 7:10 IST -
#Telangana
KCR Sends Chadar: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కెసిఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను కేసీఆర్ పంపించడం సంప్రదాయకంగా వస్తున్నది. ప్రతియేటా ఆయన చాదర్ ముస్లిం పెద్దలకు అందజేస్తారు. చాదర్ తో పాటు ఎంతోకొంత నజరానా అందజేస్తారు.
Date : 08-01-2024 - 6:25 IST -
#Telangana
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఆ పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Date : 07-01-2024 - 4:56 IST -
#Telangana
CM Revanth Reddy: నెల రోజుల పాలన సంతృప్తికరంగా ఉంది: సీఎం రేవంత్
తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. నెలరోజుల పాలన సంతృప్తికరంగా ఉందని, బాధ్యతాయుతంగా తన విధులను కొనసాగిస్తూ
Date : 07-01-2024 - 4:29 IST -
#Telangana
Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం..ప్రదం చర్చ వాటిపైనే..!!
తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని..పలు హామీలను అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే పలువురు ఐఏఎస్ లను మార్చడం వంటివి చేసారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం […]
Date : 07-01-2024 - 4:25 IST -
#Telangana
District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు న్యాయకమిషన్
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు న్యాయకమిషన్ నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను శాస్త్రీయంగా చేపట్టలేదని
Date : 07-01-2024 - 4:03 IST -
#Speed News
Investments: తెలంగాణలో Welspun World గ్రూప్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు. వెల్‌స్పన్ […]
Date : 07-01-2024 - 12:56 IST