Telangana
-
#Telangana
Indiramma Sarees: మహిళా సంఘాల సభ్యులకే ఇందిరమ్మ చీరల పంపిణీ?
ప్రభుత్వం ఈ పథకంతో పాటు నేత కార్మికులకు ఉన్న రూ. 500 కోట్ల పాత బకాయిలను కూడా క్లియర్ చేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లతో సహా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లను సిరిసిల్లకే కేటాయించింది.
Date : 19-09-2025 - 2:20 IST -
#Telangana
Indian Techie Dead: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి!
శాంటా క్లారా పోలీసులు సెప్టెంబర్ 3న తమకు ఒక ఇంట్లో కత్తిపోటు ఘటనపై 911 కాల్ వచ్చిందని తెలిపారు. అక్కడ నిజాముద్దీన్ ఒక కత్తితో కనిపించాడని, తన రూమ్మేట్‌పై దాడి చేశాడని పోలీసులు చెప్పారు.
Date : 19-09-2025 - 1:42 IST -
#Speed News
CM Revanth Reddy: తెలంగాణలో ట్రంప్‌లాంటి పాలన సాగదు: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయ సంకల్పంతో పాటు పారదర్శకమైన, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం కలలు కనడం కాకుండా వాటిని నిజం చేసే కార్యాచరణ ఉండాలని, దానికోసం సుదీర్ఘ ప్రణాళికలు, సంప్రదింపులు జరగాలని ఆయన నొక్కి చెప్పారు.
Date : 19-09-2025 - 12:41 IST -
#Telangana
Bathukamma Kunta: బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ బతుకమ్మ కుంట చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు స్థానికుల సంప్రదాయాలతో పెనవేసుకుపోయిన ఒక చారిత్రక ప్రదేశం.
Date : 18-09-2025 - 10:14 IST -
#Telangana
TGSRTC: బతుకమ్మ, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు!
సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉన్నందున సెప్టెంబర్ 27 నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది.
Date : 18-09-2025 - 4:45 IST -
#Telangana
Heavy Rain: నగరాన్ని ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈ వర్షం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అసమానంగా కురిసింది. అత్యధిక వర్షపాతం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Date : 17-09-2025 - 9:51 IST -
#Telangana
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
టీజీఎస్‌ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ (పనిచేసే కార్మికులు) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 17-09-2025 - 6:25 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణ విద్యా విధానం దేశానికే మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వెల్లడించారు.
Date : 17-09-2025 - 5:58 IST -
#Telangana
Bathukamma: కనివినీ ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు!
ఈ వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యమైన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని సూచించారు.
Date : 16-09-2025 - 7:55 IST -
#Telangana
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇప్పటివరకు ఎంత చెల్లించిందో తెలుసా..?
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద ప్రజలకు ఒకవైపు గృహ భద్రత కలుగుతుంటే, మరోవైపు నిర్మాణ రంగంలో పనులు లభించి కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పథకం అమలు వల్ల సమాజంలోని వెనుకబడిన వర్గాలు శాశ్వత నివాసం పొందడం
Date : 16-09-2025 - 11:30 IST -
#Telangana
Roads and Bridge Development : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్
Roads and Bridge Development : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమతుల్య ప్రాంతీయాభివృద్ధికి కట్టుబడి ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్డు నెట్వర్క్ బలోపేతం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం
Date : 16-09-2025 - 7:30 IST -
#Telangana
Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందా??
అమాయక గ్రామస్తుల రక్తాన్ని చిందిస్తున్న ఈ సమూహాన్ని తుడిచిపెట్టడానికి పోలీసులు, భద్రతా దళాలు కృతనిశ్చయంతో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
Date : 15-09-2025 - 3:46 IST -
#Telangana
YSR తెచ్చిన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది – KTR
YSR : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) ప్రారంభించిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం (BRS) విజయవంతంగా కొనసాగించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది
Date : 15-09-2025 - 1:12 IST -
#Telangana
Heavy Rain : తెలంగాణ లో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rain : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే, నేడు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది
Date : 14-09-2025 - 11:00 IST -
#Telangana
Fee Reimbursement : నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్
Fee Reimbursement : ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
Date : 14-09-2025 - 10:45 IST