HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Effect Movement In Tollywood

CM Revanth Effect: సీఎం రేవంత్ ఎఫెక్ట్‌.. టాలీవుడ్‌లో చ‌ల‌నం..!

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Effect) త‌న‌దైన స్టైల్‌లో పాల‌న చేసుకుంటూ పోతున్నారు.

  • Author : Gopi Date : 04-07-2024 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Effect
CM Revanth

CM Revanth Effect: తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Effect) త‌న‌దైన స్టైల్‌లో పాల‌న చేసుకుంటూ పోతున్నారు. ఓ వైపు పార్టీని బ‌లోపేతం చేస్తూ.. మ‌రోవైపు బీఆర్ఎస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయాల‌ని బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయ‌. అది కూడా టాలీవుడ్ గురించి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అదేంటంటే సినిమా ఇండ‌స్ట్రీ వాళ్లు కేవ‌లం తమ మూవీ రిలీజ్ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌భుత్వం గుర్తుకు వ‌స్తుంద‌ని.. మిగిలిన స‌మ‌యంలో గుర్తుకు రాద‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా స‌మాజం ప‌ట్ల సెల‌బ్రెటీల‌కు సైతం బాధ్య‌త ఉండాల‌న్నారు. ఈ వ్యాఖ్య‌లే సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

అయితే సీఎం రేవంత్ మాట్లాడిన ఓ వీడియోలో.. మెగాస్టార్ చిరంజీవి గారు డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌లో త‌న‌వంతుగా ముందుకు వ‌చ్చి ఒక వీడియోను అద్భుతంగా త‌యారుచేసి మా డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చారు. చిరంజీవి గారి లాంటి వాళ్లు ముందుకు వ‌చ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువ‌త డ్ర‌గ్స్ మ‌హమ్మారిని ప‌డితే జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని వారే ముందుకు వ‌చ్చి ఒక అవేర్నెస్ ప్రొగ్రామ్‌లో వారు భాగ‌స్వామ్యులు అయినందుకు ఆ విజువ‌ల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మ‌న‌స్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్ర‌ముఖుల‌కు కూడా నా సూచ‌న మీ కొత్త సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు టికెట్ ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి జీవోల కోసం ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. కానీ సామాజిక స‌మ‌స్య అయిన సైబ‌ర్ క్రైమ్ డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌లో మీరు మీ సామాజిక బాధ్య‌త‌ను నేర‌వేర్చడం లేద‌ని మా ప్ర‌భుత్వం భావిస్తోంది. నేను మా అధికారుల‌కు సూచ‌న చేస్తున్న రేపు ఎవ‌రైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది.. సినిమా ధ‌ర‌లు పెంచాల‌ని ప్ర‌భుత్వం ద‌గ్గ‌రికి అప్లికేష‌న్ వ‌స్తే వారు డ్ర‌గ్స్ నియంత్ర‌ణ సైబ‌ర్ క్రైమ్ నియంత్ర‌ణ‌లో ఒక అద్భుత‌మైన వీడియో ఫుటేజీని ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్‌తోని వాళ్లు ఒక ప్రోగ్రామ్ మన‌కి చేసి ఇవ్వాలి. అది ప్రీ కండీష‌న్ నేను స్ప‌ష్టంగా మా అధికారుల‌కు ఆదేశిస్తున్నా ఎంత పెద్దవాళ్లు ఎవ‌రొచ్చి మ‌న‌ల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్లు సైబ‌ర్ క్రైమ్‌కు సంబంధించి డ్ర‌గ్స్‌కు నివార‌ణ‌కు సంబంధించి ఆ సినిమాలో న‌టించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూస‌ర్స్ వ‌న్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గ‌ల ఈ స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న వీటికి వ్య‌తిరేకంగా వాళ్లు మ‌న‌కు వీడియో విజువ‌ల్స్ తీసుకొని వ‌చ్చి ఇస్తేనే వాళ్ల‌కి ఏమైనా వెసులుబాటు సౌల‌భ్యాలు ఇవ్వాలని అన్నారు.

Also Read: Jaradoddi Sudhakar : లైంగిక వేధింపుల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్‌

అయితే సీఎం రేవంత్ మాట‌లు విన్న టాలీవుడ్ ప్ర‌ముఖుల్లో చ‌ల‌నం వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా జూ. ఎన్టీఆర్ సైబ‌ర్ క్రైమ్ వ‌ల‌న జ‌రిగే మోసాల‌ను తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోను తెలంగాణ సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి డ్ర‌గ్స్ వల‌న క‌లిగే అన‌ర్థాల‌పై వీడియో విడుద‌ల చేయగా.. తాజాగా తార‌క్ ఓ వీడియో క్రియేట్ చేసి ఇచ్చాడు. వీరి బాట‌లోనే ప‌లువురు ప్ర‌ముఖులు త్వ‌ర‌లోనే మ‌రికొన్ని వీడియోలు తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Effect
  • jr ntr
  • megastar chiranjeevi
  • telangana
  • tollywood

Related News

Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూ

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

  • Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి

  • Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd