HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Traffic Fines Rules Penalties And E Challan

Traffic Fines: తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్,, జరిమానా వివరాలు

ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొందరు చేసే తప్పిదాలకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ నేపద్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి. అయితే ఈ ట్రాఫిక్ జరిమానా త్వరలో అమలవుతుంది. దీనిపై జీవో కూడా తీసుకురానున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2024 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Traffic Fines
Traffic Fines

Traffic Fines: ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొందరు చేసే తప్పిదాలకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ నేపద్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి. అయితే ఈ ట్రాఫిక్ జరిమానా త్వరలో అమలవుతుంది. దీనిపై జీవో కూడా తీసుకురానున్నారు.

1. సాధారణ నేరం:
– మునుపటి జరిమానా: 100
– ప్రస్తుత జరిమానా: 500

2. రెడ్ లైట్ ఉల్లంఘన:
– మునుపటి జరిమానా: 100
– ప్రస్తుత జరిమానా: 500

3. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:
– మునుపటి జరిమానా: 500
– ప్రస్తుత జరిమానా: 2000

4. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:
– మునుపటి జరిమానా: 500
– ప్రస్తుత జరిమానా: 5000

5. అతివేగం:
– మునుపటి జరిమానా: 400
– ప్రస్తుత జరిమానా: 1000

6. ప్రమాదకరమైన డ్రైవింగ్:
– మునుపటి జరిమానా: 1000
– ప్రస్తుత జరిమానా: 5000

7. మద్యం ప్రభావంతో డ్రైవింగ్:
– మునుపటి జరిమానా: 2000
– ప్రస్తుత జరిమానా: 10000

8. రేసింగ్ మరియు స్పీడింగ్:
– మునుపటి జరిమానా: 500
– ప్రస్తుత జరిమానా: 5000

9. హెల్మెట్ ధరించకపోవడం:
– మునుపటి జరిమానా: 100
– ప్రస్తుత జరిమానా: ₹1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

10. సీట్‌బెల్ట్ ధరించకపోవడం:
– మునుపటి జరిమానా: 100
– ప్రస్తుత జరిమానా: 1000

11. అత్యవసర వాహనాలను నిరోధించడం:
– మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు
– ప్రస్తుత జరిమానా: 10,000

12. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్:
– జరిమానా: 1200

13. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం:
– ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలు పెంపు.

14. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్:
– మునుపటి జరిమానా: 100
– ప్రస్తుత జరిమానా: 2000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

15. బీమా లేకుండా డ్రైవింగ్:
– మునుపటి జరిమానా: 1000
– ప్రస్తుత జరిమానా: 2000

Also Read: Curd: మీరు పెరుగు తింటున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • e-challan
  • penalties
  • rules
  • telangana
  • Traffic fines

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    Trending News

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd