Telangana
-
#Telangana
CM Revanth: భార్యావియోగంతో దుఖంలో ఉన్న ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్
ఎమ్మెల్యే సత్యంను సీఎం రేవంత్ కలిసి పరామర్శించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Date : 22-06-2024 - 8:34 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్ఎస్కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
Date : 22-06-2024 - 4:46 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం చంద్రబాబు పని రాక్షసుడు: సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే రోజుకు 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా ఏపీ పని తనంపై రేవంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Date : 22-06-2024 - 3:35 IST -
#Telangana
Telangana: తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: రాహుల్-ప్రియాంక
రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించారు. తెలంగాణ అన్నదాతలను అభినందిస్తూ.. తాము చెప్పినట్టే చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
Date : 22-06-2024 - 3:06 IST -
#Speed News
Gadwal SP: గద్వాల జిల్లా ఎస్పీగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు
జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా శ్రీ తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు
Date : 21-06-2024 - 11:08 IST -
#Telangana
Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?
కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు
Date : 21-06-2024 - 10:34 IST -
#Telangana
Runa Mafi : ఒకేసారి రుణమాఫీ ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు
Date : 21-06-2024 - 10:00 IST -
#Speed News
Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్స్పెక్టర్
ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 21-06-2024 - 9:50 IST -
#Telangana
CM Revanth Reddy: మీడియాకు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ భేటీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 21-06-2024 - 9:16 IST -
#Speed News
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్!
Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
Date : 21-06-2024 - 12:05 IST -
#Speed News
Congress MLA Wife: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. భార్య ఆత్మహత్య
Congress MLA Wife: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య (Congress MLA Wife) రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని రూపా దేవి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పాఠశాలలో రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రూపా దేవి మృతదేహాన్ని రేనోవ హాస్పిటల్ నుండి అంబులెన్స్‌లో పోస్ట్ […]
Date : 21-06-2024 - 8:28 IST -
#Telangana
Singareni : సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే..కాంగ్రెస్ సానబెడుతోంది – కేటీఆర్
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
Date : 20-06-2024 - 5:53 IST -
#Telangana
Wanted : తెలంగాణకు హోంమంత్రి కావలెను అంటూ బిఆర్ఎస్ ట్వీట్
తెలంగాణకు హోం మంత్రి కావలెను..! తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయి
Date : 19-06-2024 - 9:47 IST -
#Telangana
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచనా.. ఐఎండీ రిపోర్ట్
జూన్ 23 వరకు వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు, ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిక పేర్కొంది
Date : 19-06-2024 - 5:17 IST -
#Telangana
Telangana: తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం రావాలి: ఓవైసీ
యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అలాంటి చట్టం వస్తే తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Date : 19-06-2024 - 12:14 IST