Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Published Date - 10:56 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ‘వారాహి యాత్ర’కు బ్రేక్..
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సంబంధించిన తొలి రోజునే చేదు అనుభం ఎదురైంది. చేబ్రోలులో పవన్ కళ్యాణ్ వారాహి సభ (Varahi Sabha)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే.. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.
Published Date - 08:36 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ
Pawan Kalyan: మచిలీపట్నం(Machilipatnam) లోక్ సభ స్థానం(Lok Sabha Seat ) నుంచి జనసేన పార్టీ(Janasena party) తరఫున వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri)ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ […]
Published Date - 01:07 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Pothina Mahesh : జనసేనకు పోతిన మహేష్ బై..? బై..?
కన్నీళ్లు పెట్టుకుని ఏం చేయను. పోరాడినా అవకాశం రాలేదు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఉదయం ఏసుప్రభుకి నా బాధ చెప్పుకున్నా
Published Date - 08:54 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..
జనసేన (Jansena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' (Varahi Vijaya Bheri) పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.
Published Date - 06:05 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Pithani Balakrishna : జనసేన కు భారీ షాక్..వైసీపీ లోకి పితాని బాలకృష్ణ
కూటమి పొత్తు లో భాగంగా జనసేన చాల స్థానాలు కోల్పోవడం..ఆ స్థానాలను నమ్ముకున్న వారికీ నిరాశ మిగలడంతో ఆయా నేతలంతా పార్టీ ని వీడుతున్నారు
Published Date - 05:30 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
RRR : టిక్కెట్‌పై రఘురామకృష్ణంరాజుకు విశ్వాసం ఏంటి.?
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే 90 శాతం అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ కూటమి. టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) నుంచి ఇంకా కొన్ని సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొనడంతో.. అన్ని సీట్లలో, కొన్ని సీట్లు వివిధ కారణాల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Published Date - 04:36 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య
ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన ఆయన.. తాజాగా కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
Published Date - 01:00 PM, Fri - 29 March 24 -
#Cinema
Manchu Manoj: పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు మనోజ్.. ఎందుకో తెలుసా?
తాజాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే వేడుకలను తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు,
Published Date - 06:00 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
JSP-BJP : జనసేన నుంచి బీజేపీకి మరో సీటు.?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన (Janasena), బీజేపీ (BJP), టీడీపీ (TDP) కూటమి తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి కొన్ని స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 03:21 PM, Thu - 28 March 24 -
#Cinema
Anasuya : జనసేన కోసం రెడీ అంటున్న అనసూయ..
ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను
Published Date - 11:02 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
30 Years Prudhvi : పవన్ ను ఓడించేందుకు ఇంటికి లక్ష.. యువతకు బైక్స్ – 30 ఇయర్స్ ఫృథ్వీ
జూన్ 4వ తేదీన తర్వాత ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి పరారవుతారు
Published Date - 09:40 PM, Wed - 27 March 24 -
#Cinema
Pawan Kalyan : చరణ్ ఫై పవన్ ప్రశంసలు కురిపిస్తూ బర్త్ డే విషెష్
‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Published Date - 12:04 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Nagababu: అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం: నాగబాబు
Nagababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన సీట్ల పంపకంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ వ్యవహరంపై మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ‘‘అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న […]
Published Date - 09:14 AM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా పదేళ్లు గా పార్టీ కార్యక్రమాలకే అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును కూడా బ్రేక్ చేసి పార్టీ కోసం ఇస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి.
Published Date - 07:54 PM, Tue - 26 March 24