Pawan Kalyan
-
#Andhra Pradesh
Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!
అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Published Date - 05:15 PM, Tue - 26 March 24 -
#Cinema
Game Changer: చరణ్ గేమ్ ఛేంజర్ లో పవర్ స్టార్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Published Date - 03:51 PM, Tue - 26 March 24 -
#Andhra Pradesh
Janasena: సైనికులను గాలికొదిలేసిన సేనాని
పార్టీ కోసం పని చేస్తే పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని నమ్ముకున్న వారిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చిన సేనాని తీరా కూటమి ఏర్పడగా నమ్మిన కార్యకర్తల్ని నిండాముంచి
Published Date - 05:10 PM, Mon - 25 March 24 -
#Speed News
Pawan Kalyan: సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: హోలీ పండుగ సందర్భంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలతో పాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వసంత రుతువు అడుగిడే తరుణంలో భారతీయులందరూ ఉల్లాసంగా… ఉత్సాహంగా చేసుకొనే వేడుక హోలీ. దేశ ప్రజలందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. జీవితం వర్ణమయం కావాలని, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలో సహజ సిద్ధమైన రంగులనే వినియోగించడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. హోలీ వేడుకలను సామరస్యంగా, ఆనందంగా చేసుకోవాలని […]
Published Date - 12:32 PM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Published Date - 10:29 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Janasena : జనసేన 18 నియోజకవర్గ అభ్యర్థులు వీరే..
మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది
Published Date - 09:46 PM, Sun - 24 March 24 -
#Cinema
Pawan Kalyan: ఓజీ సినిమాలో పవన్ పేరు అదే.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. ఆ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక […]
Published Date - 07:00 PM, Sun - 24 March 24 -
#Cinema
Pawan Kalyan: పవన్ ముద్దుల కూతురి క్యూట్ వీడియో చూసారా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు అయినా అకిరా నందన్,ఆద్యా ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పిల్లలు అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ రేణు దేశాయ్ వద్దనే ఉంటున్న విషయం తెలిసిందే. తరచూ వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తల్లి రేణు దేశాయ్ వీరికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. ఇది […]
Published Date - 07:42 PM, Sat - 23 March 24 -
#Andhra Pradesh
Pawan Varahi : వారాహిని బయటకు తీస్తున్న పవన్..
ముందుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు
Published Date - 07:40 PM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
Pawan : బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ నీచ రాజకీయం చేస్తున్నాడు – మావోయిస్టు గణేష్
పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అని ఊదరగొట్టాడు. కానీ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నాడని
Published Date - 03:44 PM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
Pithapuram : పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే
సిట్టింగ్ మ్మెల్యే పెండెం దొరబాబు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు
Published Date - 09:43 AM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏపీని మాదక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేశారు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలి’’ అని […]
Published Date - 11:00 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Janasena Jung Siren Song : దద్దరిల్లుతున్న ‘జనసేన జంగ్ సైరన్’ ..
'జనసేన జంగ్ సైరన్' అంటూ సాగే ఈ పాటను నల్గొండ గద్దర్ పాడగా.. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు
Published Date - 05:59 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడ టికెట్ పై రోడ్డెక్కిన జనసేన
గత ఎన్నికల్లో ఓడిపోయిన మహేశ్‌కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కేటాయించాలని పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
Published Date - 04:26 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Published Date - 03:13 PM, Thu - 21 March 24