Konda Surekha
-
#Telangana
Konda Surekha : మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కీలక పాత్ర పోషించింది..
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యల యుద్ధంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ, మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కవిత కీలక పాత్ర పోషించిందంటూ చురకలంటించారు.
Published Date - 06:43 PM, Sat - 8 February 25 -
#Speed News
Viral News : తన అభిమాన నాయకుడి కోసం వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న కార్యకర్త
Viral News : ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగి అందరిలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. తన అభిమాన నేత జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో అతను మందుబాబులకు ఉచితంగా మద్యం బాటిళ్లు పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వేడుకల సారథి మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్.
Published Date - 04:21 PM, Thu - 2 January 25 -
#Telangana
Konda Surekha : మంత్రి కొండాసురేఖ కు భారీ షాక్
Konda Surekha : నాగార్జున వేసిన పరువునష్టం కేసులో సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టు డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది
Published Date - 08:54 PM, Thu - 28 November 24 -
#Telangana
Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం
ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
Published Date - 03:50 PM, Thu - 28 November 24 -
#Telangana
VIral Video: మరో వివాదంలో కొండా సురేఖ..!
VIral Video: ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నము.. చిన్న పాప పేరుతోటి. మా టీమ్ టీమంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ ఉంటే బీర్ ఉంటది కదమ్మా పాపము
Published Date - 11:15 AM, Fri - 22 November 24 -
#Speed News
Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్
Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 04:55 PM, Sun - 17 November 24 -
#Telangana
Konda Surekha : కొండా సురేఖకు కోర్ట్ మొట్టికాయలు
Konda Surekha : ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నది. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది
Published Date - 01:36 PM, Fri - 25 October 24 -
#Telangana
Konda vs KTR : ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను – కేటీఆర్
Konda vs KTR : దాదాపు 30 నిమిషాల పాటు తన వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా.. సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన వ్యాఖ్యలు చేశారని , ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని
Published Date - 08:28 PM, Wed - 23 October 24 -
#Telangana
KTR : బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీస్
KTR legal notice : తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని , తన ప్రతిష్ఠకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని
Published Date - 12:35 PM, Wed - 23 October 24 -
#Cinema
Konda Surekha : మంత్రి కొండా సురేఖ కు కోర్ట్ భారీ షాక్..
Nampally court : ఈ కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Published Date - 03:41 PM, Thu - 10 October 24 -
#Cinema
Nagarjuna : నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున..స్టేట్‌మెంట్ రికార్డ్
Nagarjuna : తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
Published Date - 04:23 PM, Tue - 8 October 24 -
#Telangana
Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?
Raghunandan Rao : నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు
Published Date - 04:04 PM, Mon - 7 October 24 -
#Telangana
Konda Surekha : మంత్రి వర్గం నుండి సురేఖ అవుట్..? క్లారిటీ వచ్చేసింది
Konda Surekha : సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Published Date - 07:48 AM, Mon - 7 October 24 -
#Speed News
Junior Assistant: జూనియర్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వ దసరా కానుక.. ఈవోలుగా ప్రమోషన్..
Junior Assistant: దసరా పండుగకు ముందు, ఈ ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 134ను విడుదల చేసింది. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆ ఉద్యోగులు పదోన్నతి పత్రాలు అందుకున్నారు. పదోన్నతి రావడంతో నూతన ఈవోలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తామని చెప్పారు.
Published Date - 09:18 AM, Sun - 6 October 24 -
#Telangana
Revanth Vs Nagarjuna : నాగార్జున పై రేవంత్ కక్ష్య కట్టాడా..?
Revanth Vs Nagarjuna : నాగార్జున సురేఖ విషయంలో సైలెంట్ అయ్యేలా చేసేందుకే ఇలా కేసు పెట్టించాడని అభిమానులు భావిస్తున్నారు.
Published Date - 02:33 PM, Sat - 5 October 24