Konda Surekha
-
#Telangana
Yadadri EO: యాదాద్రి అధికారిని బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
యాదాద్రి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో పోలిస్తే తక్కువ పీఠంపై కూర్చోబెట్టి అవమానించారనే ఆరోపణలు
Published Date - 11:53 PM, Thu - 14 March 24 -
#Speed News
Medaram: మేడారం జాతర నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: కొండా సురేఖ
Medaram: మేడారం జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, , పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన ప్రతి ఉద్యోగికి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి, […]
Published Date - 06:40 PM, Sun - 25 February 24 -
#Telangana
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.
Published Date - 05:27 PM, Mon - 19 February 24 -
#Speed News
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ సేవలు ప్రారంభం
Medaram: సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి […]
Published Date - 09:42 AM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
Konda Surekha : వైఎస్ షర్మిలకు అండగా కొండా సురేఖ..?
ఏపీలో ఎన్నికల కోసం ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలు తమ నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దించి విజయకేతనం ఎగురవేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. అయితే.. తన సోదరుడు వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలను నిర్భయంగా ఎదుర్కొంటూనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా నిరూపించుకుంటున్నారు. కేవలం వారం రోజుల్లోనే వైసీపీ లిక్కర్, ఇసుక మాఫియాపై ప్రశ్నించిన షర్మిల.. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా పోరాటాన్ని […]
Published Date - 10:57 AM, Thu - 1 February 24 -
#Special
Inavolu Jatara: ఐనవోలు మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు, ఉగాది వరకు ఉత్సవాలు
Inavolu Jatara: చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం హడావిడి చేస్తోంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆలయంలో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు […]
Published Date - 01:24 PM, Tue - 2 January 24 -
#Telangana
CM Revanth Reddy: రేవంత్‌లో రాజన్నను చూస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
Published Date - 08:44 AM, Mon - 25 December 23 -
#Telangana
Konda Surekha: పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు
కొండ సురేఖ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అడవులు మరియు ఎండోమెంట్స్ మంత్రిగా ఆమెకు రాష్ట్ర ప్ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె కుటుంబ సభ్యులు,
Published Date - 04:42 PM, Sun - 17 December 23 -
#Speed News
Konda Surekha: మేడారం జాతరకు నిధులు మంజూరు చేయండి
మేడారం జాతరకు నిధులు కేటాయించాలని మంత్రి సురేఖ సీఎం రేవంత్ ను కోరారు.
Published Date - 11:05 AM, Thu - 14 December 23 -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23 -
#Telangana
Konda Surekha Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ
వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించిన కొండా సురేఖ ఈరోజు మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు
Published Date - 04:31 PM, Thu - 7 December 23 -
#Telangana
Konda Surekha: రాహుల్ గాంధీ ర్యాలీలో అపశ్రుతి, కొండా సురేఖకు గాయాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖకు గాయాలయ్యాయి.
Published Date - 06:11 PM, Thu - 19 October 23 -
#Cinema
Konda Surekha : రేవంత్ సమర్ధుడు కాబట్టే పీసీసీ ఇచ్చారు. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పటి ఫైర్‌బ్రాండ్, వరంగల్ నేత కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు.
Published Date - 01:24 PM, Thu - 29 December 22 -
#Telangana
Telangana Congress: గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పరిస్థితి ఘోరంగా తయారైంది. కమిటీల పేరుతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Published Date - 11:46 AM, Thu - 15 December 22 -
#Andhra Pradesh
Konda Surekha : బెజవాడలో కోండా సినిమా ప్రమోషన్.. వైఎస్సార్ విగ్రహానికి కొండా సురేఖ నివాళ్లు
మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు ఆర్జీవి విజయవాడలో పర్యటించారు. కొండా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు దెబ్బతిన్నాయని, బీజేపీ వల్లే డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కంట్రోల్‌రూమ్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నుంచి చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం అని.. వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో పర్యటన ప్రారంభించామని సురేఖ అన్నారు. తాను […]
Published Date - 04:13 PM, Mon - 13 June 22