Ktr
-
#Telangana
KTR : గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటాం..కేటీఆర్ హామీ
KTR : దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తాం అని చెప్పారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. గ్రూప్-1 మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 02:44 PM, Thu - 17 October 24 -
#Speed News
Congress : కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్.. కేటీఆర్ అంటేనే ఫేకు..
Congress : ఈ సందర్భంగా "అబద్ధపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్" అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను వదిలి వెళ్ళిపోతుందనే అసత్య ప్రచారం బీఆర్ఎస్ నేతలు డీకే శివకుమార్ పేరుతో చేశారని ఆరోపించింది.
Published Date - 12:31 PM, Thu - 17 October 24 -
#Telangana
KTR : హస్తినకు ప్రదక్షిణలు తప్ప..రాష్ట్రానికి రూపాయి లాభం లేదు – సీఎం పై కేటిఆర్ సెటైర్లు
KTR : ‘‘పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు 10 నెలలు – 25 సార్లు – 50రోజులు పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు అయినను పోయి రావాలె హస్తినకు
Published Date - 10:58 AM, Thu - 17 October 24 -
#Speed News
Job Aspirants Protest: అశోక్ నగర్‌లో నిరసనకు దిగిన నిరుద్యోగులు.. మమ్మల్ని క్షమించండి అంటూ కేటీఆర్‌కు ట్వీట్!
అశోక్ నగర్‌లో ఆందోళనకు దిగిన గ్రూప్-1 నిరుద్యోగులు ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్ మమ్మల్ని క్షమించండి. దయచేసి అశోక్ నగర్ కి రండి. మాకు మీ మద్దతు కావాలి అని TGPSC అభ్యర్థులు కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు.
Published Date - 12:00 AM, Thu - 17 October 24 -
#Telangana
KTR : ‘మా ఫామ్ హౌస్’ FTL పరిధిలో ఉంటే కూల్చేయండి – కేటీఆర్ ప్రకటన
KTR Farm House : బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు మీరే కదా అనుతులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు చేసింది మీరే కదా..! ఇప్పుడు వాటిని కూలగొడితే రిజిస్ట్రేషన్ డబ్బులు రేవంత్ రెడ్డి తిరిగి ఇస్తాడా..? జీవో ఇచ్చాం పోండి అంటే ఎలా..?
Published Date - 09:05 PM, Wed - 16 October 24 -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:25 PM, Wed - 16 October 24 -
#Telangana
KTR : కేటీఆర్ కు నిరసన సెగ
KTR : 'గో బ్యాక్ KTR' అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని ప్రశ్నించారు.
Published Date - 02:00 PM, Mon - 14 October 24 -
#Telangana
KTR : కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ
KTR : కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియోలతో పాటు కీలకమైన మరో 23 రకాల ఆధారాలను కోర్టుకు కేటీఆర్ సమర్పించారని సమాచారం. ఇక ఈ కేసులో తన తరపు సాక్షులుగా బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, ఉమ, శ్రవణ్‌ల పేర్లను కేటీఆర్ పేర్కొన్నారు.
Published Date - 11:56 AM, Mon - 14 October 24 -
#Telangana
Madhusudana Chari : మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతలు
Madhusudana Chari : ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 05:22 PM, Sun - 13 October 24 -
#Telangana
KTR : కేటీఆర్ మాటలు కంపు కొడుతున్నాయట..
KTR : కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని మధుసూదన్ ఆరోపించారు
Published Date - 04:46 PM, Thu - 10 October 24 -
#Cinema
Konda Surekha : మంత్రి కొండా సురేఖ కు కోర్ట్ భారీ షాక్..
Nampally court : ఈ కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Published Date - 03:41 PM, Thu - 10 October 24 -
#Telangana
Congress Govt : రాష్ట్రంలో దసరా సంబరాలు లేకుండా చేసిన రేవంత్ సర్కార్ – కేటీఆర్
Dasara : ఈ సారి పండుగ… పండుగ మాదిరిగా లేకుండా పోయింది. రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు
Published Date - 05:01 PM, Wed - 9 October 24 -
#Telangana
KTR : అద్భుతమైన పునరాగమనం చేశారు.. ఓమర్ అబ్దుల్లాకు కేటీఆర్ అభినందనలు
KTR : కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ''రాహుల్ జీ, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ధన్యవాదములు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు..
Published Date - 11:46 AM, Wed - 9 October 24 -
#Telangana
Harish Rao : హర్యానా ఫలితాలను చూసైనా.. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేయాలి : హరీశ్‌రావు
Harish Rao : ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Published Date - 06:35 PM, Tue - 8 October 24 -
#Telangana
KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!
KTR : మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు
Published Date - 04:26 PM, Mon - 7 October 24