Ktr
-
#Speed News
Diksha Divas Sabha : కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు: కేటీఆర్
అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు.
Published Date - 04:05 PM, Fri - 29 November 24 -
#Speed News
Lagacharla : హిమాలయాలకు తాకినా లగచర్ల బాధితుల ఆవేదన ..
Lagacharla : లగచర్ల రైతులు మరియు గిరిజన మహిళలకు మద్దతుగా..కొంతమంది యువకులు సముద్ర మట్టానికి 15,419 అడుగుల ఎత్తులో ఉన్న పంగర్చుల్లా శిఖరాన్ని ఎక్కి తమ మద్దతును తెలియజేసారు
Published Date - 12:42 PM, Thu - 28 November 24 -
#Telangana
BRS -‘Gurukula Bata’ : ‘గురుకుల బాట’ చేపట్టబోతున్న బిఆర్ఎస్
BRS to conduct 'Gurukula Bata' programme : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు
Published Date - 09:09 PM, Wed - 27 November 24 -
#Speed News
Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్ గురుకుల బాట: కేటీఆర్
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.
Published Date - 06:37 PM, Wed - 27 November 24 -
#Speed News
Congress : అభివృద్ధి చూసి ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత.. కొత్త సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Published Date - 04:24 PM, Wed - 27 November 24 -
#Speed News
Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ ఇచ్చింది అంటారు.
Published Date - 02:31 PM, Tue - 26 November 24 -
#Telangana
Shailaja Dies : ‘శైలజ’ మృతికి కారణం ఎవరు..?
Shailaja Dies : ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది
Published Date - 10:46 PM, Mon - 25 November 24 -
#Speed News
BRS Mahadharna : అదానీ, అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే సీఎం పనిచేస్తున్నారు: కేటీఆర్
లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు. కానీ..రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు.
Published Date - 02:20 PM, Mon - 25 November 24 -
#Telangana
AMRUT Tenders : కేటీఆర్‌కు మరో షాక్.. నాంపల్లి స్పెషల్ కోర్టులో వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి పిటిషన్
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘అమృత్’ పథకం(AMRUT Tenders)తో ముడిపడిన టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఈ పిటిషన్‌ను ఫైల్ చేశారు.
Published Date - 04:07 PM, Sat - 23 November 24 -
#Speed News
Cherlapally Jail : పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్
ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
Published Date - 12:56 PM, Sat - 23 November 24 -
#Speed News
Agreements : అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి: కేటీఆర్
హై కమాండ్ ఆదేశాలు లేకుండా ఆదాని తో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలన్నారు.
Published Date - 03:56 PM, Fri - 22 November 24 -
#Speed News
BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
2009, నవంబర్ 29న తేదీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్ అన్నారు.
Published Date - 06:33 PM, Thu - 21 November 24 -
#Speed News
Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు.
Published Date - 05:01 PM, Thu - 21 November 24 -
#Telangana
MHBD : మానుకోటలో ఏం జరుగుతుంది..? పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి..? – కేటీఆర్
Maha Dharna in Mahabubabad : ప్రజలు శాంతియుతంగా ధర్నాలు కూడా చేసుకోనివ్వరా..? ప్రభుత్వం ఏంచేస్తున్న..? ఏ నిర్ణయాలు తీసుకుంటున్న చూస్తూ ఉండిపోవాలా..? ఇదేంటి అని కూడా ప్రశ్నించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు
Published Date - 01:04 PM, Thu - 21 November 24 -
#Speed News
Vemulawada : కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.
Published Date - 05:27 PM, Wed - 20 November 24