Ktr
-
#Speed News
KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
ఈసభ ఏర్పాట్లపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ కేటీఆర్(KTRs Convoy) చర్చించారు.
Date : 23-03-2025 - 4:34 IST -
#Speed News
Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు: కేటీఆర్
ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. నిధుల కేటాయింపుల్లోనూ నష్టం జరగబోతుంది.
Date : 22-03-2025 - 5:05 IST -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 22-03-2025 - 12:21 IST -
#Speed News
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Date : 20-03-2025 - 8:06 IST -
#Speed News
KTR : నేటి నుండి కేటీఆర్ జిల్లాల పర్యటన !
ఈ క్రమంలోనే కేటీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Date : 20-03-2025 - 11:03 IST -
#Telangana
Anirudh Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మద్దతు..ఏంజరగబోతుంది..?
Anirudh Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖండన రాకపోగా, కేటీఆర్ మాత్రం అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా నిలబడ్డారు
Date : 18-03-2025 - 12:17 IST -
#Telangana
District Tour : జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్న కేటీఆర్
District Tour : బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు
Date : 17-03-2025 - 10:47 IST -
#Telangana
Revanth Reddy : నువ్వు మనిషివా పశువువా? – హరీశ్ రావు
Revanth Reddy : "బట్టలిప్పేసి రోడ్డుపై కొడతాం" అంటూ సంస్కారహీనంగా మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు
Date : 16-03-2025 - 2:28 IST -
#Telangana
CM Revanth : దీనికి రేవంతే సమాధానం చెప్పాలి – కేటీఆర్
CM Revanth : ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టింది
Date : 16-03-2025 - 2:05 IST -
#Telangana
CM Revanth : రేవంత్ 39 సార్లు ఢిల్లీకి వెళ్లిన రాష్ట్రానికి ఒక్క రూపాయి తేలేదు – కేటీఆర్
CM Revanth : "ఓటేసి మోసపోయామని ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే, సీఎం మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు"
Date : 14-03-2025 - 6:53 IST -
#Speed News
KTR : జగదీశ్‌రెడ్డి సస్పెండ్.. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్
స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు.
Date : 13-03-2025 - 5:26 IST -
#Telangana
KTR : ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ "చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి" అంటూ విమర్శించారు
Date : 12-03-2025 - 9:51 IST -
#Telangana
Telangana Assembly : గవర్నర్ ప్రసంగం..కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది – కేటీఆర్
Telangana Assembly : గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్ ప్రసంగం గా కాకుండా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది తప్పా.
Date : 12-03-2025 - 12:38 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది – కేటీఆర్
Congress : సాగునీటి సమస్య, విద్యుత్ కోతలు, విత్తనాల లభ్యత సమస్యలు అన్నదాతల జీవితాలను కష్టతరం చేశాయని పేర్కొన్నారు
Date : 11-03-2025 - 2:35 IST -
#Telangana
CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్
CM Revanth : రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకంగా మారిందని ఆరోపించారు
Date : 11-03-2025 - 8:05 IST