Ktr
-
#Telangana
KTR : నర్సింగ్‌లాంటి కార్యకర్తలుంటే కాంగ్రెస్ కుట్రలు సాగవు : కేటీఆర్
నర్సింగ్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిస్తూ హింసించారు. ఇలా చేయడం సరికాదు’’ అని కేటీఆర్(KTR) మండిపడ్డారు.
Date : 22-04-2025 - 5:42 IST -
#Telangana
Revanth Reddy: రేవంత్ ప్రభుత్వం ‘కొసెల్తదా’?
''ఈ ప్రభుత్వం కొసెల్తదా''? అని తమ ఛానల్ రిపోర్టర్ ఒకరిని,ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ రెండు నెలల కిందట అడిగాడు.
Date : 21-04-2025 - 6:08 IST -
#Telangana
Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని తెలిపారు.
Date : 21-04-2025 - 3:39 IST -
#Telangana
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
ఇక, కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Date : 21-04-2025 - 12:15 IST -
#Telangana
By Polls : అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు – కేటీఆర్
By Polls : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోయారని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు
Date : 20-04-2025 - 7:27 IST -
#Telangana
KTR : అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక : కేటీఆర్
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Date : 19-04-2025 - 5:05 IST -
#Telangana
KTR : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని వెల్లడించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున విప్ కూడా జారీ చేస్తామని చెప్పారు.
Date : 19-04-2025 - 1:49 IST -
#Telangana
Revanth : రేవంత్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్న కేటీఆర్..దీనికి కారణం ఉందబ్బా
Revanth : హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో జరిగిన 10 వేల కోట్ల కుంభకోణంపై తాము ముందుగా చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయని
Date : 17-04-2025 - 8:57 IST -
#Telangana
HCU : అలా మాట్లాడడం కాదు మోడీ..దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి – కేటీఆర్
HCU : ఆర్ఆర్ ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ హెచ్‌సీయూలో ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించడం సరైనదుకాదని, దమ్ముంటే సీబీఐ, సీవీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు
Date : 17-04-2025 - 4:46 IST -
#Telangana
KTR : రేవంత్‌రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు: కేటీఆర్
బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్లాలి.
Date : 17-04-2025 - 1:17 IST -
#Speed News
Kancha Gachibowli Land : TGIICకి మేం లోన్ ఇవ్వలేదు – ICICI
Kancha Gachibowli Land : తాము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు ఎలాంటి మార్ట్గేజ్ లోన్ మంజూరు చేయలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది
Date : 12-04-2025 - 9:28 IST -
#Telangana
KTR : దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? – కేటీఆర్ కు అద్దంకి కౌంటర్
KTR : ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిజంగా కుంభకోణం జరిగితే, తగిన దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు
Date : 11-04-2025 - 1:18 IST -
#Telangana
HCU Issue : కేటీఆర్ ఎందుకు HCU ఇష్యూను వదలడం లేదు..?
HCU Issue : ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది
Date : 11-04-2025 - 12:19 IST -
#Telangana
Kalvakuntla Kavitha: బీసీ ఎజెండా.. జాగృతి కండువా.. కవిత ప్లాన్ ఏమిటి ?
ఏప్రిల్ 8న (మంగళవారం రోజు) హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారత జాగృతి(Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ధర్నా చేశారు.
Date : 10-04-2025 - 12:34 IST -
#Telangana
Congress Govt : ఇళ్లులు కూల్చడం పై ఉన్న శ్రద్ద నిర్మాణాల మీద లేదా..? – కేటీఆర్
Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృద్ధికి పక్కనబడి కేవలం పూర్తి అయిన ప్రాజెక్టులకే రిబ్బన్ కట్టడం లాంటి పనులు చేశారని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
Date : 10-04-2025 - 11:00 IST