Jagan
-
#Andhra Pradesh
AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ తరుణంలో రేపటి నుండి ఎమ్మెల్యే (YCP MLAS) ల ఇంటి వద్ద నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 15 రోజులుగా అంగన్వాడీలు వినూత్న పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు […]
Published Date - 09:17 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
‘Adugudam Andhra’ : ఏపీలో ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరుద్యోగుల నిరసన..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. […]
Published Date - 12:46 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
Jagan : జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు – ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సాధించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..అంత సీన్ లేదని , 30 సీట్లు వస్తే గొప్పే అని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..కడపలో జరిగిన […]
Published Date - 07:23 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆసక్తికర […]
Published Date - 07:14 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
AP : అంగన్వాడీ బాటలో కాంట్రాక్ట్.. అవుట్‌సోర్స్ ఉద్యోగులు
వైసీపీ సర్కార్ కు వరుస తలనొప్పులు ఎదురువుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు అధికార పార్టీ వైసీసీ లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కలించాలని ప్రభుత్వం ఫై ఒత్తిడి తెస్తున్నారు. ఆనాడు పాదయాత్ర లో పలు హామీలు కురిపించారని..అలాగే ఎన్నికల ప్రచారంలో మరికొన్ని హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశారని కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ […]
Published Date - 01:29 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?
ఏపీ (AP) అధికార పార్టీ వైసీపీ (YCP)..తెలంగాణ కాంగ్రెస్ (Congress) బాటలో పయనించబోతుందా..? తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉచిత పథకాలు ప్రకటించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన..మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్, మహిళలకు రూ.2500 భృతి, రెండు వందల యూనిట్ల వరకు […]
Published Date - 01:18 PM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 […]
Published Date - 07:58 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
AP : మీడియా ఎఫెక్ట్..జగన్ ఏసుక్రీస్తు ప్లెక్సీల తొలగింపు
జగన్ (Jagan) పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను ఏసుక్రీస్తు గా పోలుస్తూ పోస్టర్లను డిజైన్ చేయడం ఫై నెటిజన్లతో పాటు స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడ్డారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, […]
Published Date - 01:47 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం […]
Published Date - 02:50 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
AP : మరో 30 ఏళ్లు పాటు జగనే సీఎం – వెలంపల్లి శ్రీనివాస్
ఈసారి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతుంటే..మరో 20 నుండి 30 ఏళ్ల వరకు జగనే సీఎం గా ఉంటారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం ఏర్పటు చేయగా..ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. […]
Published Date - 01:46 PM, Sun - 17 December 23 -
#Andhra Pradesh
Jagan vs Chandrababu: జగన్‌కు ఓటమి భయం.. ఇంటికి సాగనంపడానికి సిద్దమైన ప్రజలు
ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోంది అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ వదులుకున్నా..ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
Published Date - 10:59 AM, Sun - 17 December 23 -
#Andhra Pradesh
Peddapuram Constituency : జగన్ కు భారీ షాక్ ఇచ్చిన పెద్దాపురం నియోజకవర్గం నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇవ్వడం తో…ఏపీ సీఎం జగన్ (CM Jagan) జాగ్రత్తపడుతున్నాడు. మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అభ్యర్థుల కు సంబదించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల నుండి వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు కార్యాచరణ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబదించిన […]
Published Date - 04:04 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు… ప్రజా స్టార్ – వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్యాకేజీ స్టార్ (Package Star) కాదు..ప్రజాస్టార్ (Praja Star) అన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama). సీఎం జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ , దత్తపుత్రుడు , మ్యారేజ్ స్టార్ అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అంటూ లేక, ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక… సలహాదారులు రాసిచ్చే స్క్రిప్టును జగన్ చదివి వినిపిస్తారని, పవన్ […]
Published Date - 02:24 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
AP Cabinet Meeting Highlights : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీ జరిగింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం .. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు .. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ […]
Published Date - 07:20 PM, Fri - 15 December 23 -
#Cinema
Vyooham Trailer : సంచలనం రేపుతున్న వ్యూహం రెండో ట్రైలర్..
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న వివాదస్పద చిత్రం వ్యూహం (Vyooham ). వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా రెండో ట్రైలర్ (2nd Trailer) విడుదల చేసి సంచలనం రేపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ట్రైలర్ విషయానికి […]
Published Date - 06:36 PM, Fri - 15 December 23