Jagan
-
#Andhra Pradesh
Kodikathi Srinu : జైల్లో ఆమరణ దీక్ష కు సిద్దమైన కోడి కత్తి శ్రీను
కోడి కత్తి కేసు (Kodikathi Case)లో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న శ్రీను (Kodikathi Srinu)..రేపటి నుండి ఆమరణ దీక్ష కు సిద్దమయ్యాడు. తన కుమారుడు 5 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాడని, ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. జైలులో రేపటి నుంచి శ్రీను ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడని ఆమె […]
Published Date - 05:39 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
YCP : కడప జిల్లాలో ఊపిరి పీల్చుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సాధించాలని వైసీపీ అధినేత , సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని భావించిన జగన్..వరుస గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు. పలు సర్వేల ఆధారంగా వచ్చిన ఫలితాలను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన జగన్..గురువారం 21 మంది తో కూడిన మూడో జాబితా రిలీజ్ చేసారు. ఈ జాబితాలో కూడా చాలామంది […]
Published Date - 10:57 AM, Fri - 12 January 24 -
#Andhra Pradesh
Kesineni Nani Meets Jagan : టీడీపీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్న – కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani )..కొద్దీ సేపటి క్రితం సీఎం జగన్ (Jagan) ను కలిశారు. రీసెంట్ గా నాని టీడీపీకి రాజీనామా (TDP Resign) చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పయనం ఎటువైపు అనే అంశంపై అందరిలో ఆసక్తికి నెలకొంది. ఈ తరుణంలో కేశినేని నాని..నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నాని అలాగే తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు […]
Published Date - 05:16 PM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?
వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ...షాక్ ఎవరికీ...ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే టెన్షన్.
Published Date - 10:41 AM, Tue - 9 January 24 -
#Andhra Pradesh
Jagan at Lotus Pond : రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ ఇంటికి జగన్..
ఏపీ జగన్ (Jagan)..హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బేగం పేట్ కు చేరుకున్న జగన్..నేరుగా నందినగర్ లో ఉన్న కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకొని కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీశారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ తో జగన్ సమావేశమయ్యారు. అలాగే అక్కడే భోజనం చేసిన జగన్..ఇప్పుడు బంజాహిల్స్ లోని లోటస్ పాండ్ (Lotus Pond) ఇంటికి చేరుకున్నారు. కాసేపు లోటస్ పాండ్‌లోని […]
Published Date - 01:46 PM, Thu - 4 January 24 -
#Telangana
Jagan : కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)..కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫాం హౌస్ లో కింద పడటంతో ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో యశోద వైద్యులు సర్జరీ చేసి సరి చేసారు. దాదాపు వారం రోజులు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్…ఆ తర్వాత నందినగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక సీఎం ప్రమాదానికి గురై హాస్పటల్ లో చికిత్స […]
Published Date - 12:11 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
TDP – YCP : సీట్ల ప్రకటనలో వైసీపీ దూకుడు.. టీడీపీలో ఇంకా తేలని సీట్ల పంచాయతీ
త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ టికెట్ల
Published Date - 09:04 AM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
AP : పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు – సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రల రాజకీయాలు చేస్తున్నారని .. కుటుంబాలను చీల్చుతున్నారని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు. తాను దేవుడిని..ప్రజలను నమ్ముకున్నానని, తన ధైర్యం ప్రజలేనని జగన్ చెప్పుకొచ్చారు. బుధువారం వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR Pension Kanuka) పెంపు కార్యక్రమం చేపట్టిన జగన్..అనంతరం కాకినాడ (Kakinada)లో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన […]
Published Date - 01:44 PM, Wed - 3 January 24 -
#Telangana
Jagan Meets KCR : రేపు కేసీఆర్ ను పరామర్శించబోతున్న ఏపీ సీఎం జగన్
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). కొద్దీ రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక గాయం కావడం తో దానికి సర్జరీ చేసారు. వారం పాటు యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ప్రస్తుతం నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని […]
Published Date - 01:31 PM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
AP : జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేస్తూ వినూత్న నిరసన
గత ఎన్నికల్లో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar ) రిలీజ్ చేస్తానని చెప్పి జగన్ (Jagan) మాట తప్పడంటూ..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు (Ravi Naidu) ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నిరుద్యోగంలను యువతను మోసగించేలా ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అదే రోజున జాబ్ […]
Published Date - 11:05 AM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
YS Sharmila Meets Jagan : కాసేపట్లో జగన్ ఇంటికి షర్మిల..
వైస్ షర్మిల (YS Sharmila )..మరికాసేపట్లో తన అన్న జగన్ మోహన్ రెడ్డి (Jagan) ని కలవబోతున్నారు. గత కొద్దీ నెలలుగా జగన్ తో మాట్లాడకుండా..కలవకుండా ఉన్న షర్మిల..ఇప్పుడు స్వయంగా ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి కలుస్తుండడం తో ఆసక్తి గా మారింది. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లి గూడెంలోని సీఎం ఇంటికి షర్మిల చేరుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. షర్మిల కుమారుడు […]
Published Date - 10:23 AM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
Dadi Veerabhadrarao : వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా..
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం…నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుండడం తో టికెట్ రాదని భావించిన నేతలంతా వరుసగా పార్టీ ని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి గుడ్ బై చెప్పి ..జనసేన, టీడీపీ లలో చేరగా..తాజాగా వైసీపీకి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao) సైతం రాజీనామా చేసారు. ఈ […]
Published Date - 04:22 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
AP Anganwadi : అంగన్వాడీ కార్యకర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ (AP) లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు (Anganwadi ) సమ్మె చేస్తున్నారు..అయితే ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా జగన్ ప్రభుత్వం (YCP Govt) చెబుతోంది. ఇప్పుడు ఇదే బాటలో మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ […]
Published Date - 02:24 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
AP CM Jagan : జనంలోకి జగన్..
ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా ఎంపిక చేస్తూ..బిజీ గా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించగా..ఈసారి 175 కు 175 సాధించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇక […]
Published Date - 07:12 PM, Mon - 1 January 24 -
#Andhra Pradesh
Chandrababu : జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది – చంద్రబాబు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. వరుస భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఫిక్స్ చేసాడు. ఇదిలా ఉంటె గత మూడు రోజులుగా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాబు..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇక శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్‌కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా […]
Published Date - 08:22 PM, Sat - 30 December 23