Jagan
-
#Andhra Pradesh
Harsha Kumar: జగనే షర్మిలను కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చేమో..? హర్షకుమార్
Harsha Kumar: అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్‌ఆర్‌సిపి(ysrcp) శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. […]
Published Date - 01:29 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Anil Kumar Yadav : తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం వెనకడుగు వెయ్యను – అనిల్
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా మాస్ డైలాగ్స్ వినాలంటే బోయపాటి సినిమాలు చూడాలి..ముఖ్యంగా బాలయ్య (Balakrishna) తో బోయపాటి పేల్చే డైలాగ్స్ మరెవరు కూడా పేల్చేలేరు. ఆ రేంజ్ లో బాలయ్య తో మాస్ డైలాగ్స్ చెప్పిస్తారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..బోయపాటి రేంజ్ లో డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. […]
Published Date - 01:20 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం. We’re now on WhatsApp. Click to Join. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ […]
Published Date - 11:05 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో RK గ్రాఫ్ తగ్గిందని […]
Published Date - 10:50 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Siddham Public Meeting : టీడీపీని మళ్లీ మడతపెట్టేందుకు సిద్ధమా..? – జగన్
‘మళ్లీ టిడిపి(TDP)ని ఓడించేందుకు.. చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని రాప్తాడు వేదికగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ (Jagan) ‘సిద్ధం’ పేరుతో వరుస సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ […]
Published Date - 06:27 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Published Date - 03:55 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Published Date - 09:16 PM, Sat - 17 February 24 -
#Andhra Pradesh
Raghuramakrishna: జగన్ సింహం కాదు…చిట్టెలుకే అంటూన్న వైసీపీ ఎంపీ
Rajdhani-Files-Movie: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(raghu rama krishnam raju మరోసారి సిఎం జగన్(jagan) పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమా(Rajdhani Files Movie)కు సింహం జంకిందని అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిలు వస్తారని జగన్ మోహన్ […]
Published Date - 12:00 PM, Sat - 17 February 24 -
#Andhra Pradesh
Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ […]
Published Date - 05:08 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు నోటి వెంట మహేష్ బాబు డైలాగ్..బాబు ‘మడత’మజాకా..!!
ఎన్నికలు సమీపిస్తుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జోరు పెంచారు. తన వయసును సైతం పక్కన పెట్టి యువ నేతగా పరుగులుపెడుతున్నాడు. ఓ పక్క పొత్తుల అంశం , అభ్యర్థుల ఎంపిక మరోపక్క అధికార పార్టీ ఫై విమర్శలు , ప్రజలకు మేలు కలిగించే హామీలు ఇలా అన్ని తానై చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా గురువారం విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకాన్ని (Vidhwansam Book Launch) ఏ1 […]
Published Date - 11:45 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక […]
Published Date - 12:24 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Adudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ విజేతగా ఏలూరు
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” (Adudam Andhra) టోర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) ముఖ్య అతిధిగా హాజరై..విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ పోటీలో విజేతగా ఏలూరు (Eluru) జట్టు నిలిచింది. ఫైనల్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. We’re now on WhatsApp. Click to Join. 50 […]
Published Date - 09:03 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న, సీఎం జగన్ (CM Jagan)విషయం లో ఎక్కడ తగ్గడం లేదు..రోజు రోజుకు తన విమర్శలు పెంచడమే కానీ తగ్గేదేలే అంటుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన రోజు నుండే తన దూకుడు ను కనపరుస్తూ అధికార నేతల్లో చెమటలు పట్టిస్తుంది. ఏ వేదికను వదిలిపెట్టకుండా జగన్ ఫై నిప్పులు చెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ఫై […]
Published Date - 04:19 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. We’re […]
Published Date - 03:18 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Nara-lokesh : లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందిః లోకేశ్
pathapatnam-shankaravam-sabha : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈరోజు ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా.. అంటూ మండిపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడని అన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపించారు.. […]
Published Date - 01:13 PM, Tue - 13 February 24