HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vyooham Favor To Jagan Varma

Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మ

  • Author : Sudheer Date : 03-03-2024 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Gopal Vermas anticipatory bail pleas adjourned

సీఎం జగన్ (CM Jagan) కు ఫేవర్ గానే ‘వ్యూహం'(Vyooham ) సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Varma) చెప్పుకొచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఎన్ని అడ్డుకులను ఎదుర్కొని ఈ సినిమా మార్చి 01 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లను ఓ ఆటాడేసుకున్నాడని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇంట్రడక్షన్ దగ్గర నుండి సినిమా ముగిసే వరకూ వ్యూహం సినిమాలో ఆ నాయకుల నిజ స్వరూపాలు ఇవి అని చెప్పడానికే దర్శకుడు టైమ్ ఎక్కువ తీసుకున్నాడని, ఇక మిగిలిన విషయాన్ని ‘శపథం’ సినిమాలో చూపించబోతున్నాడని ప్రేక్షకులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వర్మ మాత్రం ఏపీ సీఎం జగన్ కు ఫేవర్ గానే ‘వ్యూహం’ సినిమా తీశానని తెలిపారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై సెటైర్లు వేశారు. జగన్ జైలు నుంచి వచ్చినట్టు.. నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయిందన్నారు వర్మ. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు.. మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారన్నారు ఆర్జీవీ. అసలు కంటెంట్ అంతా ‘శపథం’ సినిమాలో ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు. ‘వ్యూహం’ సినిమా ‘శపథం’ సినిమాకు ట్రైలర్ లాంటిదని హైప్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుందని.. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లకేనని అన్నారు.

Read Also : Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Pawan
  • rgv
  • Vyooham

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd