HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Jagan News

Jagan

  • Pawan Jagan Siddam

    #Andhra Pradesh

    Pawan : సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా..? – పవన్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ఫై నిప్పులు చెరిగారు. జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా ఆయన పట్టించుకోరు..ఇదేనా జగన్ అంటూ పవన్ విరుచుకపడ్డారు. ఏపీ సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని విమర్శించారు. ‘మమ్మల్ని జగన్ కౌరవులు అంటున్నారు. ఇది కలియుగం. కౌరవులు పాండవులతో పోల్చుకోకండి. […]

    Published Date - 11:46 PM, Sun - 4 February 24
  • Fan Siddham Denduluru Meeti

    #Andhra Pradesh

    Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలు

    దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క […]

    Published Date - 08:40 PM, Sat - 3 February 24
  • Anakapalle Ycp Mp Candidate

    #Andhra Pradesh

    Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువు

    డా. ప్రసాదమూర్తి అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే, అనకాపల్లి (Anakapalle) లోక్ సభ స్థానం […]

    Published Date - 05:04 PM, Sat - 3 February 24
  • Ycp6th List

    #Andhra Pradesh

    YCP 6th List : వైసీపీ ఆరో జాబితా విడుదల..ఎవరెవరికి పదవులు దక్కాయంటే..!!

    ఏపీ (AP)లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, (Assembly and Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తన దూకుడు ను కొనసాగిస్తోంది. వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటీకే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను (YCP 6th List) రిలీజ్ చేసింది. తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్లను ప్రకటించిన జగన్.. ఆరో జాబితాలో […]

    Published Date - 09:12 PM, Fri - 2 February 24
  • Balineni Srinivasa Reddy

    #Andhra Pradesh

    Balineni : బాలినేని రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..?

    వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) పెద్ద తలనొప్పిగా మారాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. గత కొద్దీ రోజులుగా చీటికిమాటికి అలకపాన్పు ఎక్కుతుండడం తో బాలినేని తీరు మార్చుకోకపోతే ఆయనకే నష్టం అన్నట్లు అధిష్టానం హెచ్చరిస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బాలినేని తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని మాటను తీయకూడదనే ఉద్దేశంతో ఎర్రగొండపాలెం లో […]

    Published Date - 02:11 PM, Fri - 2 February 24
  • Ycp 5th List Released

    #Andhra Pradesh

    YCP 5th List : వైసీపీ ఐదో జాబితా విడుదల..ఎవరికీ పదవి దక్కిందంటే..

    వైసీపీ (YCP) నేతలతో పాటు శ్రేణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐదో లిస్ట్ (YCP 5th List ) వచ్చేసింది. ఈ లిస్ట్ లో ఎంతమంది ఇంచార్జ్ పదవులు దక్కుతాయో అని వెయ్యి కళ్లతో ఎదురుచూడగా..అధిష్టానం మాత్రం కేవలం ఏడుగురితో కూడిన ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఐదో జాబితా చూస్తే (YCP 5th List Released).. అరుకు వేలీ (ఎస్టీ): రేగం […]

    Published Date - 09:34 PM, Wed - 31 January 24
  • Kishor Joins Ycp

    #Andhra Pradesh

    Ravela Kishore Babu : జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన రావెల కిషోర్ బాబు

    టీడీపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) బుధువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రావెల కిషోర్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి శాంతి జ్యోతి లు సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా రావెల […]

    Published Date - 08:41 PM, Wed - 31 January 24
  • Cmgr Yatra2

    #Cinema

    Rambabu vs Jagan : జగన్ యాత్రకు దీటుగా రాంబాబు వస్తున్నాడు..ఏమన్నా సిద్ధమా..!!

    ఏపీ (AP)లో ఎన్నికల వేడి ఏ రేంజ్ లో నడుస్తుందో తెలియంది కాదు..ఎవ్వరు..ఎక్కడ..ఏ విషయంలో తగ్గడం లేదు..సిద్ధం అని జగన్ (jagan) అంటే మీము సిద్ధం అంటూ ప్రతిపక్ష పార్టీలు (TDP-Janasena) అంటున్నాయి. కేవలం సభల్లో , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా..ప్రచారంలో కూడా ఎవరికీ వారు అనిపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు సినిమాల పరంగా కూడా తమ ప్రతాపం చూపించాలని చూస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. సీఎం జగన్ జీవితం […]

    Published Date - 03:17 PM, Wed - 31 January 24
  • Ap Cabinet Meeting

    #Speed News

    AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

    సీఎం జగన్ (CM Jagan ) అధ్యక్షతన ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం బుధువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. స‌చివాల‌యంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ ఫై చర్చించారు.. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ […]

    Published Date - 01:44 PM, Wed - 31 January 24
  • Tdp Leader Ayyanna Patrudu

    #Andhra Pradesh

    AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు

    వైస్ షర్మిల (Sharmila)కు ప్రాణహాని ఉందని..వెంటనే ఆమెకు భద్రత పెంచాలని కోరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu). సీఎం జగన్‌ (Jagan)కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదని, రాజకీయాల్లో ఎదురుచూస్తున్న షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన ఆరోపణలు చేసారు అయ్యన్న. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్‌ ఇవ్వట్లేదని చెప్పారు అయ్యన్నపాత్రుడు. తనకు కూడా ప్రాణహాని […]

    Published Date - 10:09 PM, Tue - 30 January 24
  • Balineni

    #Andhra Pradesh

    Balineni : బాలినేనికి జగన్ బిగ్ షాక్..

    వైసీపీ అధినేత జగన్ (Jagan) ..వరుసగా సొంత నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టికెట్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి టికెట్స్ ఇస్తూ వస్తున్న జగన్..బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivasa Reddy)కి షాక్ ఇచ్చారు. ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ను.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం […]

    Published Date - 05:58 PM, Tue - 30 January 24
  • Sharmila Sakshi

    #Andhra Pradesh

    AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?

    ఏపీసీసీ బాధ్యత చేపట్టిన వైస్ షర్మిల (YS Sharmila)..రోజుకో బాంబ్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన అన్న జగన్ (Jagan) చేసిన మోసాలను బయటపెడుతూ..సిపంతి పెంచుకునే పనిలో పడింది. జగన్ ను గెలిపేంచేందుకు షర్మిల ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి షర్మిల ను జగన్ దూరం పెట్టడం..అది కూడా ఆస్తుల కోసం దూరం పెట్టాడనే వార్తలు బయట వినిపిస్తుండడంతో వైస్సార్ అభిమానులంతా జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు స్వయంగా […]

    Published Date - 06:48 PM, Mon - 29 January 24
  • Vijayamma Suport Jagan

    #Andhra Pradesh

    AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?

    వైస్ విజయమ్మ (YS Vijayamma) ఇక కొడుకు కోసం రంగంలోకి దిగబోతుందా..? మొన్నటి వరకు కూతురి (Sharmila) వెంట నడిచిన విజయమ్మ..ఇప్పుడు కొడుకు (Jagan) అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం కాబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు […]

    Published Date - 01:08 PM, Sun - 28 January 24
  • Jagan Bheemili

    #Andhra Pradesh

    CM Jagan Public Meeting : 70రోజుల్లో అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం – జగన్

    వైసీపీ అధినేత, సీఎం జగన్ (jagan) నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి (Bheemili ) సంగివలస (Sangivalasa )లో ‘సిద్ధం’ పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ , జనసేన, కాంగ్రెస్ , బిజెపి ఇలా అన్ని పార్టీల ఫై జగన్ విమర్శలు చేసారు. ముఖ్యంగా టీడీపీ ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని .. ‘కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం […]

    Published Date - 09:25 PM, Sat - 27 January 24
  • Babu Uravakonda2

    #Andhra Pradesh

    Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!

    ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. నేడు శనివారం వైసీపీ అధినేత జగన్ (Jagan) భీమిలీ లో ఎన్నికల శంఖారావం పూరిస్తే..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటీకే రా..కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నేడు పీలేరు , ఉరవకొండ సభల్లో పాల్గొని , జగన్ ఫై నిప్పులు చెరిగారు. ఉరవకొండ సభలో జగన్ ఫై తనదైన శైలి లో పంచులు […]

    Published Date - 09:11 PM, Sat - 27 January 24
  • ← 1 … 26 27 28 29 30 31 →

Trending News

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

Latest News

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd