IPL 2025
-
#Sports
Virat Kohli: జెర్సీ నంబర్ నుంచి ట్రోఫీ వరకు విరాట్ కోహ్లీకి నెంబర్ 18కి మధ్య మ్యాజిక్..!
Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌ను పరిశీలిస్తే, ఒక విశేషమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. అదే "18" అనే సంఖ్యతో అతడికున్న అనుబంధం.
Date : 04-06-2025 - 11:37 IST -
#Sports
IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందంటే?
ఐపీఎల్‌కు ఇప్పుడు కొత్త ఛాంపియన్ లభించింది. ఆర్‌సీబీ 17 సంవత్సరాల ఎదురుచూపు ఇప్పుడు ముగిసింది. ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Date : 04-06-2025 - 11:24 IST -
#Sports
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
Date : 04-06-2025 - 10:52 IST -
#Sports
IPL 2025: ఈ IPL సీజన్లో వీళ్లే మొనగాళ్లు
IPL 2025: ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాళ్ల మధ్య పోటీలో సూర్య వంశీ ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలవడం గర్వకారణం. సాయిసుదర్శన్ మరో విభాగమైన "4s ఆఫ్ ది సీజన్" కూడా గెలుచుకుని
Date : 04-06-2025 - 7:40 IST -
#Sports
IPL 2025 : RCBకి దక్కిన ప్రైజ్ మనీ ఎంత..? పంజాబ్ ఓటమికి కారణాలు ఏంటి..?
IPL 2025 : ఫైనల్లో పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే ఓటమికి కారణాలపై విశ్లేషణ చేస్తే
Date : 04-06-2025 - 7:30 IST -
#Sports
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.
Date : 04-06-2025 - 12:14 IST -
#Speed News
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
#Speed News
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Date : 03-06-2025 - 2:06 IST -
#Speed News
RCB : ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీకి బిగ్ షాక్.. ఫిల్ సాల్ట్ దూరం
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.
Date : 03-06-2025 - 12:36 IST -
#Sports
IPL 2025 Prize Money: గెలిచిన జట్టుకు రూ. 20 కోట్లు.. ఓడిన జట్టుకు రూ. 13 కోట్లు.. ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఇదే!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.
Date : 03-06-2025 - 10:10 IST -
#Sports
IPL Earnings: ఐపీఎల్ ద్వారా నీతా అంబానీ, ప్రీతి జింటా సంపాదన ఎంతో తెలుసా?
మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్‌లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్‌ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్‌షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది.
Date : 03-06-2025 - 9:30 IST -
#Sports
IPL 2025 Final: పంజాబ్- బెంగళూరు జట్ల మధ్య పైచేయి ఎవరిది? గత మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్ల ఆటతీరు ఎలా ఉంది?
ఐపీఎల్ 2025కు ముందు కూడా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక టైటిల్ మ్యాచ్ జరిగింది. ఆరు నెలల్లో రెండోసారి వీరిద్దరి మధ్య టైటిల్ ఫైట్ జరుగుతోంది.
Date : 03-06-2025 - 6:55 IST -
#Sports
IPL Winners List: ఐపీఎల్‌లో ఇప్పటివరకు ట్రోఫీ గెలిచిన జట్లు ఇవే.. 2008 నుంచి 2024 వరకు లిస్ట్!
ఐపీఎల్ 2025 ముందు ఆర్‌సీబీ మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఆర్‌సీబీ 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరుకుంది.
Date : 02-06-2025 - 3:57 IST -
#Sports
IPL 2025 : కన్నుగీటిన ప్రీతి జింటా ..వీడియో వైరల్
IPL 2025 : ముంబయి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి జట్టును విజయవంతంగా ఫైనల్‌కి చేర్చాడు
Date : 02-06-2025 - 11:39 IST -
#Sports
Female Fan: నా భర్తకు విడాకులు ఇస్తా.. ఆర్సీబీపై భారం వేసిన లేడీ ఫ్యాన్!
RCB అభిమానులు కప్ కోసం రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. వారి అద్భుతమైన, వింతైన చేష్టలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళా అభిమాని ఫోటో చర్చల కేంద్రంగా మారింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
Date : 01-06-2025 - 9:00 IST