HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ipl 2025 Final Match Phil Salt Absent Shock Rcb Vs Pbks

RCB : ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీకి బిగ్‌ షాక్‌.. ఫిల్ సాల్ట్ దూరం

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.

  • Author : Kavya Krishna Date : 03-06-2025 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phill Salt
Phill Salt

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది. క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయంతో నేరుగా ఫైనల్‌కు చేరుకున్న బెంగళూరు, ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునేందుకు సంసిద్ధంగా ఉంది. అయితే ఫైనల్ ముందు ఆర్సీబీకి పెద్ద షాక్ తగిలింది. ఆర్సీబీ బిగ్ మ్యాచ్ విన్నర్, విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ కీలక మ్యాచ్‌లో ఆడకపోవడానికి అవకాశం ఉందని సమాచారం.

Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా

సోమవారం ఆర్సీబీ పట్టు పెట్టి ప్రాక్టీస్ చేసినప్పటికీ, ఫిల్ సాల్ట్ ఆ ప్రాక్టీస్ సేశన్లో కనిపించలేదని కొన్ని జాతీయ మీడియాలు తెలిపాయి. సాల్ట్ ప్రాక్టీస్‌కు ఎందుకు హాజరుకాలేదనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే అతని భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నందున ఆమెకు సపోర్ట్ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ వెళ్లినట్లు సమాచారం. సాల్ట్ ఈ విషయం గురించి కోచ్ ఆండీ ఫ్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్‌లకు వివరించి వెళ్లాడు. ఈ విషయం ఆర్సీబీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని తెలుస్తోంది. సాల్ట్ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా లేకపోతే అనేది టాస్ వరకు నిరీక్షించాల్సి ఉంది. సాల్ట్ లేకపోతే, జట్టులో టిమ్ సీఫర్ట్ కలుపుకోబడే అవకాశం ఉంది.

ఫిల్ సాల్ట్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లలో 387 పరుగులు చేయగా, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. క్వాలిఫయర్-1లో సాల్ట్ పంజాబ్ బౌలర్లను చిత్తుచేసి ఆటను అతడి వైపు మార్చిన విషయం తెలిసిందే. సాల్ట్ లేకపోతే, ఆర్సీబీకి ఇది భారీ దెబ్బ అవుతుందని చెప్పాలి. అదేవిధంగా, తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హిట్టర్ టిమ్ డేవిడ్ కూడా ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ లేదు. తాజాగా సమాచారం ప్రకారం, ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డేవిడ్ గాయపడిన సంగతి ఉంది. ఆయన కూడా ఫైనల్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • IPL 2025
  • IPL 2025 Final
  • IPL 2025 Highlights
  • IPL 2025 Updates
  • IPL Final
  • IPL Final 2025
  • IPL News
  • phil salt
  • punjab kings
  • RCB Team News
  • royal challengers bangalore
  • Tim Seifert

Related News

IND U19 vs PAK U19

IND U19 vs PAK U19: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ 41.1 ఓవర్లలో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరఫున హుజైఫా అహ్సాన్ తప్ప మరే బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

  • IND vs SA

    IND vs SA: నేడు భార‌త్‌- ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడో టీ20.. ఇరు జ‌ట్ల ప్లేయింగ్ 11 ఇదేనా?!

  • ICC- JioStar

    ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

  • T20 World Cup Tickets

    T20 World Cup Tickets: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026.. టికెట్ల విక్రయం ప్రారంభం!

  • IPL Mini Auction

    IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

Latest News

  • అభిజ్ఞాన్‌ కుందు డబుల్ సెంచరీ.. టీమిండియా కు పరుగుల వరద!

  • టీ తాగడం అందరికీ మంచిది కాదట‌.. ఎవరెవరు దూరంగా ఉండాలి?

  • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

  • లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

Trending News

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd