IPL 2025
-
#Sports
Harbhajan Singh On MS Dhoni: ధోనీతో పదేళ్లుగా మాటల్లేవు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
అయితే 2011 ప్రపంచకప్ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లకు పెద్దగా అవకాశాలు రాలేదు.
Date : 04-12-2024 - 2:00 IST -
#Sports
KKR Captain: కేకేఆర్ కెప్టెన్ అతడేనా? అందుకే తీసుకున్నారా?
ఐపీఎల్ కి ముందు రహానే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంతగానో ఉపయోగపడింది.ముంబై కేరళ మధ్య జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
Date : 01-12-2024 - 8:42 IST -
#Sports
Marco Jansen: ప్రీతి పాపను ఆకట్టుకున్న పంజాబ్ బౌలర్
ప్రస్తుతం పంజాబ్ లో భారీ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, కెప్టెన్, స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లున్నారు. వీళ్ళ కోసం భారీగా ఖర్చు చేసింది. పంజాబ్ జట్టులో ఇప్పుడున్న ఆటగాళ్లను చూస్తే టైటిల్ చేజారే పరిస్థితి కనిపించడంలేదు.
Date : 01-12-2024 - 2:39 IST -
#Sports
IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.
Date : 29-11-2024 - 7:19 IST -
#Sports
Rishab Pant Auction: రూ. 27 కోట్లు కాదు పంత్ చేతికి రూ. 18 కోట్లు మాత్రమే..!
27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి.
Date : 29-11-2024 - 6:56 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు ఎందుకు కొనుగోలు చేసింది? కారణమిదే!
మెగా వేలానికి ముందు ఈ ఆటగాడు ఈసారి వేలంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టగలడని రిషబ్ పంత్ గురించి ఊహాగానాలు వచ్చాయి. చివరికి అదే జరిగింది. LSG యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను 27 కోట్ల రూపాయల భారీ ధరతో కొనుగోలు చేయడానికి కారణాన్ని కూడా చెప్పాడు.
Date : 28-11-2024 - 5:05 IST -
#Sports
PBKS Team 2025 Player List: భయంకరమైన ఆల్ రౌండర్లను దింపిన ప్రీతిజింతా
వేలంలో పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్‌ను 11 కోట్లకు కొనుగోలు చేసింది. స్టోయినిస్ ఐపీఎల్ కెరీర్‌ని పంజాబ్ తోనే ప్రారంభించాడు. మార్కస్ స్టోయినిస్ ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1866 పరుగులు చేశాడు.
Date : 28-11-2024 - 1:48 IST -
#Sports
James Anderson: జేమ్స్ ఆండర్సన్ చేసిన తప్పేంటి..?
జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ మెగా వేలానికి తన పేరిచ్చినప్పుడు చెన్నై లాంటి బడా జట్లు తీసుకుంటాయని అంతా భావించారు. అభిమానులు కూడా వేలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
Date : 28-11-2024 - 1:06 IST -
#Sports
Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే పగ్గాలు అని చెప్పే కారణాలివే!
మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వేలంలో జట్టు తన పాత ఆటగాళ్లకు RTM కార్డులను ఉపయోగిస్తుందని అనుకున్నారు.
Date : 27-11-2024 - 10:36 IST -
#Sports
Telugu IPL Players: వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్ళు!
గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Date : 27-11-2024 - 5:40 IST -
#Sports
RCB Captaincy: ఆర్సీబీ కెప్టెన్ అతడేనా..?
భువనేశ్వర్ కుమార్ ఇకపై ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో కనిపించాడు. దాదాపుగా పదేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తోన్న ఈ పేసర్ వచ్చే సీజన్లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
Date : 27-11-2024 - 5:20 IST -
#Sports
IPL Auction: మెగా వేలంలో ఇదే హాట్ టాపిక్!
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సచిన్ వారుసుడిని ఫ్రాంచైజీలు పక్కనపెట్టడంతో ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద తమ జట్టులోకి తీసుకుంది.
Date : 27-11-2024 - 5:14 IST -
#Sports
Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్‌ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది.
Date : 27-11-2024 - 2:25 IST -
#Sports
IPL First Time: తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు వీరే!
ప్రియాంష్ ఆర్య ఢిల్లీకి చెందిన అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అతని బేస్ ధర 30 లక్షలు. అయితే వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ముంబైతో పాటు ఢిల్లీ కూడా ప్రియాంష్‌ను వేలం వేసింది.
Date : 26-11-2024 - 7:58 IST -
#Sports
Saudi Arabia Cricket League: సౌదీ అరేబియా ఐపీఎల్ కంటే పెద్ద క్రికెట్ లీగ్‌ని ప్రారంభిస్తుందా? క్లారిటీ ఇదే!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ వార్తలను తోసిపుచ్చింది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఈ వార్తలను ఖండించారు.
Date : 26-11-2024 - 5:48 IST