Hyderabad
-
#India
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని జార్ఖండ్ ముక్తి మోర్చా విప్ జారీ చేసింది
Published Date - 11:04 PM, Sun - 4 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా 4 లక్షలకు పైగా విలువైన నకిలీ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 05:35 PM, Sun - 4 February 24 -
#Speed News
Telangana: ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహ్మద్ షబ్బీర్ అలీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ
Published Date - 11:00 PM, Sat - 3 February 24 -
#Telangana
Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
Published Date - 10:52 PM, Sat - 3 February 24 -
#Telangana
Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
Published Date - 03:17 PM, Sat - 3 February 24 -
#Speed News
Hiring Mason : తాపీమేస్త్రీ కావలెను.. ఏడాదికి రూ.4.50 లక్షల ప్యాకేజీ
Hiring Mason : ఏ ప్రొఫెషన్ అయినా దానికదే సాటి.. తాపీ మేస్త్రీలకు కూడా మార్కెట్లో ఇప్పుడు ఒక రేంజ్లో డిమాండ్ ఉంది.
Published Date - 10:34 AM, Sat - 3 February 24 -
#India
Jharkhand Politics: హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వివరాలలోకి వెళితే
Published Date - 04:51 PM, Thu - 1 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న ఎండలు
శీతాకాలం తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో వేసవి కాలం త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Published Date - 03:05 PM, Thu - 1 February 24 -
#Telangana
TSRTC బస్సుల్లో మగవారికి మంచి రోజులు వచ్చాయి..
TSRTC బస్సుల్లో మగవారికి మంచిరోజులు వచ్చాయి..ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సీట్లలో కూర్చునే అవకాశం వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..? తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు TSRTC లో ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Maha Lakshmi Scheme) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, […]
Published Date - 12:53 PM, Thu - 1 February 24 -
#Telangana
Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ప్రయాణం అంటే కత్తిమీద సాములాంటిది. ఏ వైపు నుండి మృతువు ఏ రూపంలో వస్తుందో తెలియదు..కేవలం హైదరాబాద్ లోనే కాదు ప్రస్తుతం ఏ రోడ్లపై చూసిన అదే పరిస్థితి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం , నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు అందరికి టెన్షనే. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ […]
Published Date - 10:09 PM, Wed - 31 January 24 -
#Speed News
Osmania University: ఉస్మానియా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . నవీన్ (22) ఎంకాం చదువుతున్న వ్యక్తి క్యాంపస్‌లోని మంజీరా హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.
Published Date - 08:58 PM, Wed - 31 January 24 -
#Telangana
Gaddar Awards: నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు: CM రేవంత్
నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డుల పేరు ఇకపై గద్దర్ అవార్డుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దాని ప్రకారం ఇకపై నంది అవార్డ్స్ కాకుండా గద్దర్ అవార్డ్స్ గా పిలవనున్నారు.
Published Date - 08:29 PM, Wed - 31 January 24 -
#Telangana
Hyderabad: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 04:07 PM, Wed - 31 January 24 -
#Viral
Hyderabad : బస్సు కండక్టర్ ఫై మహిళ దాడి..
తెలంగాణ (Telangana) లో మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం పధకం పెట్టిన దగ్గరి నుండి కండక్టర్ల (Conductors)పై దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క ప్రవైట్ వాహన దారులు దాడులు చేస్తుంటే..మరోపక్క ప్రయాణికులు దాడులు చేస్తున్నారు. మా స్టేజ్ వద్ద బస్సు ఆపలేదని కొంతమంది..మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతావా అని మరికొంతమంది..బస్సు నెమ్మదిగా పోనిస్తావా అని ఇంకొందరు..ఇలా ఎవరు పడితే వారు బస్సు సిబ్బంది ఫై దాడులు చేస్తూ వస్తున్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 12:25 PM, Wed - 31 January 24 -
#Viral
Kumari Aunty : కుమారీ ఆంటీ పొట్టకొట్టిన యూట్యూబర్స్
కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు యూట్యూబర్స్ ..ఎంత బాగా వైరల్ చేసారో..ఇప్పుడు అంతే త్వరగా ఆమెను రోడ్డున పడేలా చేసారు. ఇంతకీ ఎవరు ఈ కుమారి ఆంటీ..? ఈమెకు యూట్యూబర్స్ కు సంబంధం ఏంటి..? అనేది చూద్దాం. హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ […]
Published Date - 08:20 PM, Tue - 30 January 24