Hyderabad
-
#Cinema
Rakul Preet Singh : రకుల్ ప్లానింగ్ అదిరింది.. జిమ్ తర్వాత ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్..!
Rakul Preet Singh సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించిన రకుల్ ఈమధ్య కెరీర్ పూర్తిగా ఫాం కోల్పోయింది.
Date : 12-04-2024 - 3:36 IST -
#Telangana
Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్‌కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఆయా విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి.
Date : 11-04-2024 - 3:11 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో అడుగంటుతున్న జలాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్
Hyderabad: కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో […]
Date : 10-04-2024 - 9:01 IST -
#Speed News
Cricket Betting: మియాపూర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలు అరెస్ట్
మియాపూర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ మరియు మియాపూర్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Date : 10-04-2024 - 8:53 IST -
#Andhra Pradesh
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Date : 10-04-2024 - 3:30 IST -
#Telangana
Hyderabad : హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు
హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు
Date : 08-04-2024 - 11:19 IST -
#Telangana
LS Polls: కేంద్రం సంచలనం నిర్ణయం.. బీజేపీ అభ్యర్థి మాధవి లతకు ‘వై ప్లస్’ కేటగిరీ
LS Polls: హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవి లతకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.
Date : 07-04-2024 - 12:37 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఆ మార్గంలో నెలరోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 5 నుండి మే 4 వరకు 30 రోజుల పాటు నారాయణగూడ పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామ్‌కోట్ రోడ్డు, కింగ్ కోటి రోడ్డు మార్గంలో పైపులైన్ల పనులు కొనసాగుండటం కూడా ఆంక్షలు విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రామ్ కోటి నుండి ఈడెన్ గార్డెన్ ఎక్స్ రోడ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను అవసరమైతే వన్-వేకి అనుమతిస్తారు. అయితే, కింగ్ కోటి ఎక్స్ […]
Date : 06-04-2024 - 10:20 IST -
#Health
Dr Raghu Ram: డాక్టర్ రఘురామ్‌కు అమెరికన్ ఫెల్లోషిప్.. దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్న క్యాన్సర్ సర్జన్!
వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్.
Date : 06-04-2024 - 10:03 IST -
#Sports
SRH vs CSK: ఉప్పల్ లో పోలీసులకు, ఫ్యాన్స్ మధ్య గొడవ
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Date : 05-04-2024 - 7:06 IST -
#Telangana
News Reader Santhi Swaroop : దూరదర్శన్ శాంతిస్వరూప్ ఇక లేరు
నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..అంటూ ఆరోజుల్లో దూరదర్శన్ ద్వారా అందర్నీ శాంతిస్వరూప్ పలకరించేవారు
Date : 05-04-2024 - 11:26 IST -
#Speed News
Son Killed Father: తుర్కయంజాల్‌లో దారుణం.. కన్నతండ్రిని హతమార్చిన కొడుకు
తుర్కయంజాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మందలించినందుకు కన్నతండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హతమార్చాడు.
Date : 05-04-2024 - 10:16 IST -
#Special
Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్
Water Crisis Vs Elections : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. నీటి సంక్షోభం ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతోంది.
Date : 04-04-2024 - 7:06 IST -
#Telangana
Hyderabad: బిల్డర్లకు షాక్.. మూసీ పక్కన నిర్మాణాలకు చెక్
హైదరాబాద్ జీహెచ్ఎంసీ బిల్డర్లకు షాక్ ఇచ్చింది. మూసీ నది పక్కన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Date : 03-04-2024 - 3:00 IST -
#Telangana
Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.
Date : 03-04-2024 - 1:49 IST