Hyderabad
-
#Telangana
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Published Date - 06:22 PM, Thu - 25 January 24 -
#Sports
IND vs ENG: కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Published Date - 05:22 PM, Thu - 25 January 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు.
Published Date - 02:51 PM, Thu - 25 January 24 -
#Speed News
India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 09:20 AM, Thu - 25 January 24 -
#Sports
IND vs ENG 1st Test: నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్.. హైదరాబాద్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG 1st Test) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (గురువారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
Published Date - 07:57 AM, Thu - 25 January 24 -
#Telangana
Musi Project: లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ ప్రాజెక్టు
Musi Project: లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ […]
Published Date - 08:04 PM, Wed - 24 January 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీకి చెక్
Hyderabad: హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత […]
Published Date - 07:57 PM, Wed - 24 January 24 -
#Sports
IND vs ENG: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌లో భారత్‌ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు.
Published Date - 06:13 PM, Wed - 24 January 24 -
#Sports
IND vs ENG: టెస్టుకు ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్
టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయాల బెడద తప్పడం లేదు. మొన్నటివరకు గాయాలతో సతమతమైన అయ్యర్ తాజాగా మరోసారి గాయపడ్డాడు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో
Published Date - 04:23 PM, Wed - 24 January 24 -
#Sports
IND vs ENG: బ్యాటర్ గానే కేఎల్ రాహుల్: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ ని కాదని ఇతర ఆటగాడికీ కీలక బాధ్యతలు అప్పజెప్పాడు
Published Date - 04:16 PM, Wed - 24 January 24 -
#Speed News
TSRTC: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కోసం TSRTC బస్సులు
TSRTC: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లు జరుగుబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బస్సులను నడుపుతోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి స్టేడియం 7 గంటల వరకు […]
Published Date - 03:26 PM, Wed - 24 January 24 -
#Sports
Shoaib Bashir: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. వీసా సమస్యతో జట్టుకు దూరమైన యంగ్ ప్లేయర్..!
గత రెండ్రోజులుగా భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ యువ ఆటగాడు తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆటగాడు జట్టు నుండి నిష్క్రమించవలసి వచ్చింది. షోయబ్ బషీర్ (Shoaib Bashir) చాలా రోజులుగా యూఏఈలో భారత్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఆ ఆటగాడికి వీసా ఇవ్వలేదు.
Published Date - 12:55 PM, Wed - 24 January 24 -
#Life Style
Fake Medicine In Telangana : మొక్కజొన్న పిండి, బంగాళదుంపతో మెడిసిన్ తయారీ
ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్ (Medicine ) తోనే బ్రతికేస్తున్నారు. చిన్న తలనొప్పి దగ్గరి నుండి పెద్ద నొప్పి వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది. దీంతో కేటుగాళ్లు నకిలీ మెడిసిన్స్ (Fake Medicine) తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఈ నకిలీ మెడిసిన్ దందా మరింత విచ్చలవిడిగా మారింది. పైకేమో బ్రాండెడ్ మెడిసిన్ (Branded […]
Published Date - 08:39 PM, Tue - 23 January 24 -
#Speed News
Ranga Reddy: హైదరాబాద్ కంటే రంగారెడ్డి ఫస్ట్, ఎందులో తెలుసా
Ranga Reddy: తలసరి ఆదాయం (పీసీఐ) ఆధారంగా హైదరాబాద్ కంటే రంగారెడ్డి ధనిక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలోని ధనిక జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రణాళికా విభాగం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఎకానమీ-2023’ నివేదిక ప్రకారం, రంగారెడ్డికి చెందిన పిసిఐ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా, హైదరాబాద్‌లో ఇది కేవలం రూ. 4.03 లక్షలకు పైనే ఉంది. హైదరాబాద్ కంటే ఐటీ హబ్ రంగారెడ్డిని ధనవంతం చేసింది. అనేక కంపెనీలు రంగారెడ్డి జిల్లాకు తరలివెళ్లడంతో […]
Published Date - 02:05 PM, Tue - 23 January 24 -
#Telangana
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్‌లు ఖరారు చేయబడ్డాయి.
Published Date - 09:08 AM, Tue - 23 January 24