Hyderabad
-
#Telangana
Viral : “ఈ మహా నగరానికి ఏమైంది..?” – కేటీఆర్ ట్వీట్
ఈ తెలంగాణ లో ఏంజరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? హామీలు ఏమయ్యాయి అడిగినవారిపై దాడులు , పోలీసులు కేసులు..ఇలాంటి గొంతుకోసే పార్టీ కి చరమగీతం పాడాలి
Date : 11-07-2024 - 6:10 IST -
#Telangana
Hyderabad : ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు(RTC Cross Road)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్సిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది. We’re […]
Date : 10-07-2024 - 8:59 IST -
#Telangana
Praneeth: బెంగళూరులో యూట్యూబర్ ప్రణీత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు…
Praneeth Hanuman: సోషల్ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ..వీడియోలు పెట్టిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(YouTuber Praneeth Hanuman)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు (arrest)చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకు రానున్నారు. ఇప్పటికే అతడి మీద సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రణీత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు సినీ ప్రముఖులే […]
Date : 10-07-2024 - 8:08 IST -
#Telangana
Kurian Committee : హైదరాబాద్‌కు రానున్న కురియన్ కమిటీ
Kurian Committee: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో వైఫల్యాలకు గల కారణాలనపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్(Hyderabad)కు రానుంది. రేపు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ నేతల(T Congress leaders)తో సమావేశం కానుంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ […]
Date : 10-07-2024 - 5:38 IST -
#Speed News
3 Lakh Dog Bites : పదేళ్లలో 3,36,767 మందిని కరిచిన కుక్కలు.. సంచలన నివేదిక
కుక్కకాటు ఘటనలు తక్కువేనని చాలామంది భావిస్తుంటారు. వాటన్నింటిని లెక్కేస్తే లక్షల సంఖ్యలో ఉంటాయి.
Date : 10-07-2024 - 10:21 IST -
#Telangana
Mohammed Siraj : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
Mohammed Siraj: టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రెవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం టీం ఇండియా జెర్సీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహమ్మద్ సిరాజ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన […]
Date : 09-07-2024 - 2:28 IST -
#Speed News
Hyderabad : బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..
తెలంగాణ లో మరోసారి అరెస్టులు , ఆందోళనలు , ధర్నాలతో టెన్షన్..టెన్షన్ గా మారింది
Date : 08-07-2024 - 1:26 IST -
#Telangana
CM Chandrababu: తెలంగాణ టీడీపీతో చంద్రబాబు భేటీ
చంద్రబాబు ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ కీలక సభ్యులతో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Date : 07-07-2024 - 12:39 IST -
#Andhra Pradesh
Meeting Of CMs: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు.
Date : 07-07-2024 - 12:41 IST -
#Telangana
Prajabhavan : ముగిసిన బాబు – రేవంత్ ల సమావేశం..ఫైనల్ గా డిసైడ్ చేసింది ఇదే..
10 ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై పరిష్కారానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు.
Date : 06-07-2024 - 8:38 IST -
#Telangana
Prajabhavan : చంద్రబాబు కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ నివాసం నుండి ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు
Date : 06-07-2024 - 7:22 IST -
#Speed News
Prostitution : హైదరాబాద్ లో రాత్రి 9 దాటితే చాలు రోడ్డెక్కుతున్న వేశ్యలు
కొంతమంది బ్రోకర్లతో కాంట్రాక్టు పెట్టుకొని వారే బేరాలు మాట్లాడుకొని తమ వద్దకు పంపించేలా చేసారు. కానీ ఇప్పుడు రూట్ మార్చుకొని రోడ్ల పైకి వచ్చి బేరాలు ఆడుతున్నారు
Date : 06-07-2024 - 3:51 IST -
#Devotional
Bonalu 2024 : హైదరాబాద్ లో మొదలైన బోనాల సందడి..రేపు గోల్కొండ బోనాల జాతర
గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 75 స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది
Date : 06-07-2024 - 12:27 IST -
#Sports
Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు
శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు
Date : 05-07-2024 - 11:24 IST -
#Telangana
CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు
రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన చంద్రబాబు..శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు
Date : 05-07-2024 - 11:07 IST