Hyderabad
-
#India
KCR: కర్ణాటక స్టోరీపై కేసీఆర్ తెలంగాణ స్క్రీన్ ప్లే
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు మారతాయని అంచనా వేస్తున్న క్రమంలో బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో KCR భేటీ కానున్నారు.
Date : 16-05-2023 - 3:25 IST -
#Telangana
Leopard Jeedimetla : అది చిరుతపులా ? అడవి కుక్కా ? తేలిపోయింది
ఇదంతా నిజం కాదు .. వట్టి పుకార్లు.. ఇది నిజం అనుకొని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీ వాసులు వణికిపోయారు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో ఫుటేజీ తో పాటు షేర్ అయిన మెసేజ్ లను చూసి కలవరానికి లోనయ్యారు. అపురూప కాలనీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో చిరుత(Leopard Jeedimetla) సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది.
Date : 16-05-2023 - 1:19 IST -
#Andhra Pradesh
BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!
కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టాలని బీ ఆర్ ఎస్ ప్లాన్ (BRS Plan) చేస్తుందని తెలిస్తుంది.
Date : 16-05-2023 - 1:05 IST -
#Telangana
Shivakumar: తెలంగాణపై దృష్టి సారించిన కాంగ్రెస్.. శివకుమార్ ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్న అధిష్టానం..!
కర్నాటకలో విజయం సాధించడంతో ఉల్లాసంగా ఉన్న కాంగ్రెస్ (Congress) ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఘనత వహించిన డి.కె. శివకుమార్ (Shivakumar)కు కీలక పాత్ర ఇవ్వాలని నాయకత్వం ఆలోచిస్తోంది.
Date : 16-05-2023 - 12:09 IST -
#Speed News
Free English Course: ఆన్ లైన్ లో ఫ్రీ ఇంగ్లీష్ కోర్సులు.. వివరాలు ఇదిగో!
ఇంగ్లీష్ మాట్లాడటం కొంత వరకు వచ్చినా.. వందశాతం కరెక్టర్ గా మాట్లాడలేరు.
Date : 16-05-2023 - 11:48 IST -
#Speed News
Gold Seized : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలోకు పైగా బంగారం పట్టుబడింది. మస్కట్ నుంచి హైదరాబాద్కు
Date : 16-05-2023 - 9:37 IST -
#Telangana
Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ ఇరకాటంలో పడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) రూపంలో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ తెరపై రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆయన ఈ సారి తప్పించుకోలేని పరిస్థితికి టీడీపీ (TDP) తీసుకొచ్చింది.
Date : 16-05-2023 - 7:02 IST -
#Telangana
Chess Player: చెస్ లో తెలంగాణ కుర్రాడికి అంతర్జాతీయ ఖ్యాతి!
అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు (Chess Player) ఉప్పల ప్రణీత్ (16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు.
Date : 16-05-2023 - 6:25 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash) సీబీఐ మరోసారి నోటీసులు పంపింది.
Date : 15-05-2023 - 6:11 IST -
#Telangana
Garuda Buses: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రయ్ రయ్!
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చాయి.
Date : 15-05-2023 - 3:37 IST -
#Speed News
Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం విడుదల చేశాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
Date : 15-05-2023 - 8:05 IST -
#Speed News
BJP : కరీంనగర్లో నేడు బీజేపీ ‘హిందూ ఏక్తా యాత్ర’ .. పాల్గొననున్న అస్సాం సీఎం, బండి సంజయ్
హనుమాన్ జయంతి సందర్భంగా నేడు (ఆదివారం) కరీంనగర్లో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ
Date : 14-05-2023 - 8:57 IST -
#Telangana
Hyderabad : మహిళలపై వేధింపులకు పాల్పడిన ఐదుగురికి జైలుశిక్ష
హైదరాబాద్లో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో స్థానిక కోర్టు ఐదుగురికి జైలుశిక్ష విధించింది. హైదరాబాద్లోని షీ
Date : 13-05-2023 - 7:37 IST -
#Speed News
Hyderabad : గోషామహాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం.. పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మౌరళీధర్ భాగ్ 2బిహెచ్కె డిగ్నిటీ హౌసింగ్ కాలనీని తెలంగాణ హోంమంత్రి
Date : 13-05-2023 - 6:34 IST -
#Telangana
Sonia Gandhi Tour: హైదరాబాద్ కు సోనియా రాక..!
తెలంగాణ కాంగ్రెస్ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రియాంకగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటన చేయించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. అయితే ప్రియాంక గాంధీ తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్ కు రానున్నారు. బోయిన్ పల్లిలో నిర్మించే గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ భవన నిర్మాణానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇపుడు […]
Date : 12-05-2023 - 6:17 IST