Hyderabad
-
#Sports
Hyderabad vs Rajasthan: హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొట్టనున్న సన్రైజర్స్ హైదరాబాద్.. SRH కెప్టెన్ గా భువీ..!
ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య జరగనుంది. ఆదివారం (ఏప్రిల్ 2) మధ్యాహ్నం 3.30 గంటలకు ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.
Published Date - 06:51 AM, Sun - 2 April 23 -
#Telangana
CM KCR: రైతులను ఉగ్రవాదులతో పోల్చడం దుర్మార్గం: కేసీఆర్
రైతుల సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కరించబడట్లేవంటే రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే సాధ్యం.
Published Date - 08:24 PM, Sat - 1 April 23 -
#Speed News
Tanikella Bharani: రైల్వేతో నాకున్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిది: తనికెళ్ల భరణి
మా నాన్న గారు రైల్వే ఉద్యోగి కావడంతో ఇండియా మొత్తాన్ని మూడుసార్లు తిరిగాను.
Published Date - 04:50 PM, Sat - 1 April 23 -
#Telangana
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది.
Published Date - 02:38 PM, Sat - 1 April 23 -
#Telangana
Sharmila Arrested: TSPSC కార్యాలయ ముట్టడి.. షర్మిల అరెస్ట్!
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల TSPSC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు.
Published Date - 12:46 PM, Fri - 31 March 23 -
#Speed News
Hyderabad : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్
Published Date - 09:34 AM, Fri - 31 March 23 -
#Speed News
Hyderabad Police: సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తే జైలుకే
8మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 30మంది ట్రోలర్స్ కి నోటీసులిచ్చారు.
Published Date - 10:49 AM, Thu - 30 March 23 -
#Telangana
Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?
భారతదేశం లోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున
Published Date - 02:56 PM, Wed - 29 March 23 -
#Telangana
Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్.
ప్రతి ఏటా ఘనంగా జరిపే ఈ వేడుకలకు రాజాసింగ్ ముఖ్య అతిథిగానూ హాజరవుతుంటారు.
Published Date - 02:36 PM, Wed - 29 March 23 -
#Telangana
TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Published Date - 10:14 AM, Wed - 29 March 23 -
#Telangana
Hyderabad: హైదరాబాద్లోని 50 సరస్సులకు తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవనం..!
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మంగళవారం హైదరాబాద్ (Hyderabad) చుట్టుపక్కల 50 నీటి వనరుల పునరుజ్జీవనం, అభివృద్ధి కోసం కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Published Date - 06:43 AM, Wed - 29 March 23 -
#Sports
SRH Team: పేరులోనే హైదరాబాద్.. ఒక్క హైదరాబాదీ క్రికెటరూ లేడు
దేశవాళీ క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకునేందుకు చక్కని వేదిక ఐపీఎల్... లోకల్ ప్లేయర్స్ కు విదేశీ ఆటగాళ్ళతో ఆడే అవకాశాన్ని కల్పించింది.
Published Date - 10:02 PM, Tue - 28 March 23 -
#Speed News
Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది.
Published Date - 03:18 PM, Mon - 27 March 23 -
#Telangana
Kavitha Petition: కవిత పిటిషన్.. మూడు వారాల వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 02:12 PM, Mon - 27 March 23 -
#Telangana
Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!
అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా ఓ పబ్ రూల్స్ విధిస్తోంది.
Published Date - 10:51 AM, Mon - 27 March 23