HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Harish-Rao News

Harish Rao

  • PCC President should act as befits his position: Harish Rao

    #Telangana

    Harish Rao : పీసీసీ అధ్యక్షుడి స్థాయికి తగినట్టు వ్యవహరించాలి: హరీశ్ రావు

    బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌తో బీఆర్‌ఎస్‌ నేతలు రహస్యంగా సమావేశమయ్యారన్న మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

    Published Date - 12:17 PM, Sat - 31 May 25
  • Ktr Photo

    #Telangana

    Kavitha : కవిత మంచిర్యాల పర్యటన..కేటీఆర్ లేకుండానే ప్లెక్సీలు

    Kavitha : పదేళ్లుగా తాను ఎంత కష్టపడ్డానో తెలిపారు. ఆమెకు స్వంత జెండా లేదా, స్వతంత్ర అజెండా లేదని, కేసీఆర్ తప్ప మరొక నాయకత్వాన్ని తాను అంగీకరించనని వ్యాఖ్యానించడం

    Published Date - 03:12 PM, Fri - 30 May 25
  • Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!

    #Telangana

    Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!

    ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్‌ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

    Published Date - 01:23 PM, Wed - 28 May 25
  • Government should release a white paper on debt and expenditure: MLC Kavitha

    #Telangana

    Kavitha Letter : కవిత లేఖ పై హరీష్ రావు ఏమన్నాడంటే..!!

    Kavitha Letter : ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖ నిజమైనదేనా లేక నకిలీదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

    Published Date - 11:53 AM, Fri - 23 May 25
  • Harish Rao meets KCR..Key discussions in the wake of Kaleshwaram inquiry notices!

    #Telangana

    KCR: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ..కాళేశ్వరం విచారణ నోటీసుల నేపథ్యంలో కీలక మంతనాలు!

    హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.

    Published Date - 03:16 PM, Thu - 22 May 25
  • Kaleshwaram Commission notices to former CM KCR

    #Speed News

    KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

    కేసీఆర్‌కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్‌ విచారణ కొనసాగిస్తోంది.

    Published Date - 01:42 PM, Tue - 20 May 25
  • Adisrinivas Harishrao

    #Telangana

    BRS : హరీష్ రావు.. బీఆర్ఎస్ లో నీ సీటు ఉంటుందో ఊడుతుందో చూసుకో – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    BRS : “పది సంవత్సరాల పాలనలో ఒక రోజైనా సెక్రటేరియట్ కు రాని మీ మామపై నోరు ఎత్తని మీరు, రోజుకు 18 గంటలు పనిచేసే సీఎం రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    Published Date - 09:03 PM, Tue - 13 May 25
  • Harish Rao

    #Telangana

    Harish Rao : రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణం – హరీష్ రావు

    Harish Rao : కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు

    Published Date - 08:35 PM, Tue - 13 May 25
  • Shocking Comments By Harish Rao On Cm Revanth

    #Telangana

    Harish Rao: సీఎం రేవంత్ పై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్

    దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు. రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కి ఇవేవి పట్టడం లేదు .అందాల పోటీల్లో బిజీ గా ఉన్నారు.

    Published Date - 05:27 PM, Tue - 13 May 25
  • Harish Rao, who showed humanity, was praised by the people.

    #Telangana

    Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు

    ఈ ప్రమాదం శనివారం (ఈరోజు) చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ, కారు ప్రమాదవశాత్తూ ఢీ కొనగా, కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన హరీశ్ రావు అక్కడే తన కాన్వాయ్ ఆపించారు. గాయపడిన వారి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వారికి అంబులెన్స్ వచ్చేలోపు తన వ్యక్తిగత వాహనంలోనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    Published Date - 03:04 PM, Sun - 4 May 25
  • Brs Mlc Kalvakuntla Kavitha

    #Telangana

    BRS: ‘ఆడపులి’ గర్జన ! బిఆర్ఎస్ తర్జన భర్జన !!

    ''భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ,సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం'' అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.''రైతుబంధు అమలవుతున్న తీరు సరిగ్గా లేదు.ఎకరం ఉన్న వ్యక్తికి 10 వేల రూపాయలు,10 ఎకరాలున్నవారికి లక్ష రూపాయలు ఇస్తున్నాం.

    Published Date - 07:30 PM, Sat - 3 May 25
  • Kaleshwaram Project

    #Telangana

    Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?

    దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వ‌హ‌ణ ప్ర‌భుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని 'కాగ్' హెచ్చ‌రించింది.

    Published Date - 01:32 PM, Fri - 2 May 25
  • Former Minister Harish Rao

    #Telangana

    Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి

    కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలతో కీడుగా ఉన్న తెలంగాణను అన్నపూర్ణగా మార్చి, వలసలను ఆపి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు.

    Published Date - 04:57 PM, Sat - 26 April 25
  • Congress Government In Telangana

    #Telangana

    Revanth Reddy: రేవంత్ ప్రభుత్వం ‘కొసెల్తదా’?

    ''ఈ ప్రభుత్వం కొసెల్తదా''? అని తమ ఛానల్ రిపోర్టర్ ఒకరిని,ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ రెండు నెలల కిందట అడిగాడు.

    Published Date - 06:08 PM, Mon - 21 April 25
  • Former Minister Harish Rao

    #Telangana

    Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు

    పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు.

    Published Date - 06:50 PM, Sat - 19 April 25
  • ← 1 … 3 4 5 6 7 … 25 →

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Latest News

  • Election of the Vice President: ఏ పార్టీ ఎవరికీ మద్దతు ఇస్తుందో తెలుసా.?

  • Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్

  • Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్

  • Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే

  • KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd