HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raghunandan Rao Comments On Kavitha Pressmeet Brs Corruption

Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Author : Kavya Krishna Date : 03-09-2025 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raghunandan Rao
Raghunandan Rao

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కవిత తన ప్రెస్‌మీట్‌లో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహారాలపై తాను మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. అయితే, కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్ట్ అవకతవకలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ నేతలైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య గతంలోనే కుమ్మక్కు ఉందని తాను చెప్పానని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఇది రాజకీయంగా ఆసక్తికరమైన అంశమని ఆయన పేర్కొన్నారు. రఘునందన్ రావు గతంలో కేసీఆర్‌కు చెప్పిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో తాను కేసీఆర్‌కు చెప్పినా, ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే, మెదక్ ఎంపీ ఎన్నికలలో ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు కూడా గతంలో చెప్పానని తెలిపారు.

కవిత ప్రెస్ మీట్ తో బీఆర్‌ఎస్ పార్టీ అవినీతి పునాదుల మీద నిలబడిందని తేటతెల్లమైందని రఘునందన్ రావు అన్నారు. భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్‌లలో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన అవినీతిని బయటపెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • corruption
  • harish rao
  • kavitha
  • Raghunandan Rao
  • revanth reddy
  • telangana politics

Related News

Telangana Legislators Sports Meet 2026

Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

Mohammad Azharuddin భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ సొగసరి బ్యాటర్ మహమ్మద్ అజారుద్దీన్ చాలా కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించి, వరుస సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026’లో భాగంగా ఆదివారం ఈ ఆసక్తికర పోరు జరిగింద

  • Kalvakuntla Kavitha New Party in April

    Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Teenmaar Mallanna Padayatra

    Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర

  • Kalvakuntla Kavitha

    Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd