Brs
-
#Telangana
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Published Date - 02:07 PM, Wed - 13 March 24 -
#Telangana
Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?
ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టిన అగ్ర నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతలకు వరకు వరుసగా రాజీనామా చేస్తూ..కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. ఏ సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో..ఆ క్షణమే కాంగ్రెస్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకమే నేడు ఆయన్ను సీఎం చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ […]
Published Date - 01:10 PM, Wed - 13 March 24 -
#Speed News
LS Polls : బీఆర్ఎస్ ఒక్క సీటైన గెలుస్తుందా..?
గతంలో టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ (BRS)కు తెలంగాణలో రెండు దఫాలు అధికారంలో ఉన్న వారసత్వం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి, రెండో ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ తీసుకురావాలనుకుంటున్నారు. ఇదంతా చరిత్ర, పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన కేసీఆర్ జీరో అయ్యారనే అభిప్రాయం ఉంది. పరిస్థితికి మరిన్ని భయాలను జోడిస్తూ, పేలవమైన ఎన్నికల […]
Published Date - 01:07 PM, Wed - 13 March 24 -
#Telangana
TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme ) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 08:43 PM, Tue - 12 March 24 -
#Telangana
Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ […]
Published Date - 02:02 PM, Tue - 12 March 24 -
#Telangana
Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిందే. 2001లో ఎక్కడైతే […]
Published Date - 01:51 PM, Tue - 12 March 24 -
#Telangana
LS Polls : కొనసాగుతున్న వలసల పర్వం.. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ (BRS) నేతలు పార్టీని వీడుతుండడంతో చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ఎంపీలు, మాజీ ఎంపీలతో సహా పలువురు నాయకులు BRSకి రాజీనామా చేసి BJPలో కొందరు, కాంగ్రెస్‌లో కొందరు చేరారు. ఎంపీలు – బిబి పాటిల్ (BB Patil), పి రాములు (P.Ramulu) వంటి వారు బీజేపీలో చేరి టిక్కెట్లు పొందారు. అదేవిధంగా వెంకటేష్ నేతకాని (Venkatesh Nethakani) కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం న్యూఢిల్లీలో మాజీ ఎంపీలు జి […]
Published Date - 12:01 PM, Tue - 12 March 24 -
#Telangana
Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్
బిడ్డా.. గుర్తుపెట్టుకో.. మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే. మాకు ఎత్తు తెలుసు, లోతు తెలుసు. ఎక్కడ దింపితే.. ఎక్కడికెల్లుతదో మాకు బాగాతెలుసు..పేడిమూతి బోడిలింగం కేటీఆర్ కు..,దూలం లెక్క పెరిగిన దూడెకున్నంత బుద్దికూడా లేని హరీష్ రావుకు చెబుతున్న.బాగ నీలిగేటోడు ఇప్పుడు సప్పుడు లేడు
Published Date - 10:07 PM, Mon - 11 March 24 -
#Telangana
BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్..!
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అయితే.. విమర్శలకు ప్రతివిమర్శలూ ఉంటాయి. అయితే.. ఇవి హద్దులు దాటనంతవరకు ఓకే కానీ.. ఓ స్థాయిని మించి విమర్శలు చేసుకుంటే.. చూసేవారికే కాదు.. వినేవారికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు నేటికి కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నందున, ప్రముఖ పార్టీలు తమ సోషల్ మీడియా (Social Media) గేమ్‌ను పెంచాయి. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ చేయడం ప్రారంభమైంది. అయితే, బీఆర్ఎస్ (BRS)-కాంగ్రెస్ (Congress) వారి తాజా […]
Published Date - 11:59 AM, Mon - 11 March 24 -
#Telangana
CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ టిట్ ఫర్ టాట్..!
2023 అసెంబ్లీ ఎన్నికలు భారత రాష్ట్ర సమితి (BRS)ని అకస్మాత్తుగా బలహీనపరిచాయి. అప్పటి నుంచి పార్టీ కోలుకునే సూచనలు లేకుండా పతనాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే, కొంతమంది BRS- సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లోకి జంప్ చేశారు. ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచింది. ఇప్పుడు బీఆర్ఎస్లోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇద్దరు, ముగ్గురు మినహా అందరు ఎమ్మెల్యేలు, […]
Published Date - 10:17 AM, Mon - 11 March 24 -
#Telangana
Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు
Harish Rao: ప్రధాని మోడీ(pm modi)ని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, తద్వారా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ… కేసీఆర్(kcr) పాలనలో ఏ రోజూ కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. ఈ […]
Published Date - 05:22 PM, Sat - 9 March 24 -
#Speed News
BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇటీవల గృహజ్యోతి పథకం కింద రూ.500లకే సిలిండర్‌ను అందజేసేందుకు అన్ని సిద్ధమయ్యాయి. అంతేకాకుండా.. […]
Published Date - 10:37 AM, Sat - 9 March 24 -
#Telangana
Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్, పబ్ కల్చర్ :సీఎం రేవంత్
గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని
Published Date - 07:36 PM, Thu - 7 March 24 -
#Telangana
BRS : మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో భారీ […]
Published Date - 04:22 PM, Thu - 7 March 24 -
#Telangana
KTR : ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు తెలియాలిః కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) నేడు కరీంనగర్(Karimnagar)పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో(Party workers) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు కూడా తెలియాలి… అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అయిదేళ్లు పాలన చేయాలి… అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్(kcr) గొప్పతనం తెలుస్తుందని అన్నారు. నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన పెట్టారని… ఇప్పుడు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద […]
Published Date - 03:42 PM, Thu - 7 March 24