HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Nannapuneni Narender Joins Bjp

Nannapuneni Narender : బిఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలబోతుందా..?

మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ మరో రెండు రోజుల్లో బిఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

  • Author : Sudheer Date : 11-04-2024 - 5:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nannapuneni Narender Joins
Nannapuneni Narender Joins

అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి బిఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచి కారులో తిరిగిన వారంతా ఇప్పుడు వరుసపెట్టి కారు దిగుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , ఎమ్మెల్సీ లు , ZPTC , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల దగ్గరి నుండి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఇలా చాలామంది పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ను వీడగా …తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ (Nannapuneni Narender) మరో రెండు రోజుల్లో బిఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం ఈయన మాత్రమే కాదు ఈయనతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. 1995 లో టీడీపీ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1995 నుండి 2009 వరకు టీడీపీ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగాడు. ఆ తర్వాత 2009 లో బిఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుండి కూడా బిఆర్ఎస్ లో కొనసాగుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడ పెద్దగా లేకపోవడం తో ఇంకా ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని భావించి బిఆర్ఎస్ ను వీడేందుకు డిసైడ్ అయ్యాడని ఆయన వర్గీయులు అంటున్నారు. మరి బిజెపి లో ఎప్పుడు చేరబోతున్నారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Read Also : YS Sharmila : జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంది – షర్మిల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Nannapuneni Narender

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd