Brs
-
#Telangana
Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది .
Published Date - 07:16 AM, Wed - 21 February 24 -
#Speed News
BRS: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి.. ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించాలి
BRS: ఐఈఆర్పీ (IERP)లుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ IERP) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మానసిక వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు విద్యను అందిస్తూ తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులరైజ్ చేయడానికి […]
Published Date - 10:54 PM, Tue - 20 February 24 -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్‌ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Published Date - 05:18 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Published Date - 04:58 PM, Mon - 19 February 24 -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Published Date - 04:13 PM, Mon - 19 February 24 -
#Speed News
MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్
MP Santosh : పర్యావరణ పరిరక్షణపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతగా ఆసక్తి చూపుతుంటారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు.
Published Date - 01:32 PM, Mon - 19 February 24 -
#Telangana
Medigadda Issue: బ్లాక్‌లిస్ట్‌లోకి ఎల్‌అండ్‌టీ? రేవంత్ యాక్షన్ తప్పదా !
Medigadda Issue: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ మరమ్మతులు చేయకుండానే అప్పుగా బిల్లులు పొందిన ఎల్‌అండ్‌టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను కూడా వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించింది. మరోవైపు మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ […]
Published Date - 10:25 AM, Mon - 19 February 24 -
#Telangana
KCR Birthday : అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో […]
Published Date - 01:55 PM, Sat - 17 February 24 -
#Telangana
BRS – BJP Alliance : బిజెపి తో పొత్తు ఫై మల్లన్న క్లారిటీ..
తెలంగాణ లో మరోసారి పొత్తుల (Alliance ) అంశం కాకరేపుతుంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (MP Elections) జరగనున్న క్రమంలో ఈసారి బిఆర్ఎస్..బిజెపి (BRS – BJP Alliance) తో పొత్తు పెట్టుకోబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు కేంద్రంలోను మరోసారి బిజెపి నే విజయం సాదించబోతున్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో..అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..బిజెపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా […]
Published Date - 09:46 PM, Fri - 16 February 24 -
#Speed News
Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు
తెలంగాణలో రాజకీయ రాజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ […]
Published Date - 06:23 PM, Fri - 16 February 24 -
#Speed News
LS Elections : అందరి చూపు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం వైపే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచనలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం నోటిఫికేషన్ రాకముందే రాజకీయా పార్టీలు తమ పార్టీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కీలకమైన స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం (Malkajgiri Lok Sabha Constituency) నుంచి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో […]
Published Date - 01:58 PM, Fri - 16 February 24 -
#Telangana
Telangana; రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే కుట్ర..?
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాలుగుగా చీలిపోతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది
Published Date - 04:31 PM, Thu - 15 February 24 -
#Telangana
Renuka Chowdhury : బ్యారేజ్ లు కూలుతుంటే…బిఆర్ఎస్ డ్రామాలు చేస్తుంది – రేణుకా చౌదరి
పెద్దల సభకు ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury)..బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కూలుతుంటే..దానిపై సమాధానం చెప్పాలని అడుగుతుంటే..అసెంబ్లీ లో డ్రామాలు ఆడుతుందని రేణుకా ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లను బుధువారం అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ […]
Published Date - 01:49 PM, Thu - 15 February 24 -
#Telangana
TS Assembly : అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా…బడ్జెట్ సమావేశాల్లో మరింత వాడీగా మాటలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు సందర్శించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానం పంపుతున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ సభకు […]
Published Date - 12:59 PM, Wed - 14 February 24