Brs
-
#Speed News
KTR : ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాణ్.. అచ్చంపేట ఘటనపై కేటీఆర్ ట్వీట్
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళవారం రోజు బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పం దించారు.
Published Date - 12:58 PM, Wed - 15 May 24 -
#Speed News
KTR : కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం : కేటీఆర్
ఈసారి కేంద్రంలో ఇండియా కూటమికి కానీ, ఎన్డీయే కూటమికి గానీ ఆధిక్యం రాదని.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR) జోస్యం చెప్పారు.
Published Date - 06:41 PM, Tue - 14 May 24 -
#Telangana
TS : రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేటిఆర్ సమావేశం
Graduate MLC by-election: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిసాయి. ఇక ఇప్పుడు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వంతు.. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై కేటీఆర్ చర్చించి.. దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. We’re now […]
Published Date - 04:25 PM, Tue - 14 May 24 -
#Speed News
MLC Kavitha : మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది.
Published Date - 02:59 PM, Tue - 14 May 24 -
#Telangana
Telangana Politics : తెలంగాణలో ప్రాంతీయ పార్టీల శకం ముగిసిపోతుందా?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు తెర పడింది. దాదాపు నెలన్నర రోజులుగా ప్రచారాలు నిర్వహించారు ఆయా పార్టీల అభ్యర్థులు.
Published Date - 02:07 PM, Tue - 14 May 24 -
#Telangana
TS : కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం..లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజలు మోడీ(Modi)ని గెలిపించాలన పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని తెలిపారు. రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన..ఉచితాల్ని […]
Published Date - 02:00 PM, Tue - 14 May 24 -
#Telangana
LS Poll : తెలంగాణలో త్రిముఖ పోరు..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
Published Date - 08:51 PM, Sat - 11 May 24 -
#Telangana
Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్..
క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Published Date - 06:10 PM, Fri - 10 May 24 -
#Telangana
LS Polls : ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం హోరాహోరీ పోరు
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ సెగ్మెంట్‌ను నిలుపుకునేందుకు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తోంది.
Published Date - 05:29 PM, Fri - 10 May 24 -
#Telangana
KTR Fire On Congress: రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా..?: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Published Date - 12:40 AM, Fri - 10 May 24 -
#Telangana
Jagadish Reddy : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశిస్తాయి
లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారాయని, రాష్ట్ర సురక్షితమైన భవిష్యత్తు బీఆర్‌ఎస్ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Published Date - 11:00 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
YS Jagan : బీఆర్‌ఎస్ చేసిన తప్పును జగన్ పునరావృతం చేయకూడదనుకుంటున్నారా..?
బీఆర్‌ఎస్ పార్టీ , దాని మద్దతుదారులు 2023 సంవత్సరాన్ని మరచిపోలేరు.
Published Date - 07:59 PM, Thu - 9 May 24 -
#Speed News
KTR Tweet: ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Published Date - 11:15 AM, Thu - 9 May 24 -
#Telangana
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్‌ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది.
Published Date - 12:13 AM, Thu - 9 May 24 -
#Telangana
Sanjay : నా అరెస్టుకు మోడీ కుట్ర..కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్
Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్(KCR)పై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ(PM Modi)తనను అరెస్టు చేయించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ […]
Published Date - 01:42 PM, Tue - 7 May 24