3rd ODI
-
#Sports
Harry Brook Records: ఇంగ్లాండ్ కెప్టెన్లందరినీ వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్
Harry Brook Records: హ్యారీ బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకుంది. బ్రూక్ ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు.
Published Date - 07:11 PM, Wed - 25 September 24 -
#Sports
Aiden Markram: సౌతాఫ్రికా ఇజ్జత్ కాపాడిన మార్క్రామ్
Aiden Markram: ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఐడెన్ మార్క్రామ్ అజేయంగా స్కోర్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టును అవమానం నుంచి కాపాడాడు.
Published Date - 11:58 AM, Mon - 23 September 24 -
#Sports
IND vs SL: లంక దెబ్బ మామూలుగా లేదుగా వారు లేకున్నా సిరీస్ విజయం
శ్రీలంక జట్టుకు భారత్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనప్పటికీ కూడా చక్కని ఆటతీరుతో టీమిండియాను నిలువరించింది.
Published Date - 01:12 AM, Thu - 8 August 24 -
#Sports
IND vs SL 3rd ODI: కుప్పకూలిన భారత్, వణికించిన లంక బౌలర్లు
మూడో వన్డేలో భారత బ్యాటర్లు తేలిపోయారు.ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత గిల్, కోహ్లీ, పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ తో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు చేర్చాడు.
Published Date - 07:48 PM, Wed - 7 August 24 -
#Sports
KL Rahul 200th International Match: 200వ అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైన కేఎల్ రాహుల్
మూడు వన్డేల సిరీస్ సమం చేయాలంటే భారత జట్టు మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే రాహుల్‌కి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించడమే కాకుండా 27 ఏళ్ల సిరీస్ ఓటమి ముప్పు నుంచి తప్పించాలనుకుంటున్నాడు.
Published Date - 01:59 PM, Wed - 7 August 24 -
#Speed News
IND vs AUS 3rd ODI: చివరి మ్యాచ్ లో ఆసీస్ విజయం
సన్నాహక సిరీస్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణి కొట్టింది. మూడు వన్డేల మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో టీమిండియాను 66 పరుగుల తేడాతో ఓడించింది.
Published Date - 10:45 PM, Wed - 27 September 23 -
#Sports
Rohit Sharma: భార్యని వదల్లేక రోహిత్.. బుంగమూతి పెట్టిన భార్య
రోహిత్ శర్మను ఫ్యాన్స్ హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. ఎందుకంటే మనోడి హిట్టింగ్ అట్లుంటది మరి. బరిలోకి దిగాడా అంతే ఎడాపెడా బాదడమే పనిగా పెట్టుకుంటాడు.
Published Date - 05:42 PM, Wed - 27 September 23 -
#Sports
IND vs AUS 3rd ODI: మూడో వన్డేకి అందుబాటులో ఆసీస్ దిగ్గజ ఆటగాళ్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 27న రాజ్‌కోట్‌లో జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నారు.
Published Date - 10:44 PM, Tue - 26 September 23 -
#Sports
IND vs AUS 3rd ODI: రాజ్‌కోట్ మైదానం బ్యాటర్లకు స్వర్గధామం
ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సన్నాహక సిరీస్ ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీమిండియా. బుధవారం జరగనున్న మూడో వన్డేలోను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది.
Published Date - 03:05 PM, Tue - 26 September 23 -
#Sports
IND vs AUS 3rd ODI: గిల్ ను పక్కనపెట్టిన రోహిత్
సొంతగడ్డపై సన్నాహక సిరీస్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. బలమైన ప్రత్యర్థుల్ని నేలకూలుస్తు సత్తాచాటుతున్నారు కుర్రాళ్ళు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచింది.
Published Date - 03:38 PM, Mon - 25 September 23 -
#Sports
AFG v PAK: స్పీచ్ తో ఆటగాళ్లకు బూస్ట్ ఇచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీల ఆధారంగా 268 పరుగులు చేశారు.
Published Date - 06:33 PM, Sun - 27 August 23 -
#Sports
WI vs IND: ఇషాన్ హ్యటిక్ హాఫ్ సెంచరీ.. ధోనీ సరసన కిషన్
ఈ మధ్య ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లను చూసి బాధపడాల్సి వస్తుంది. రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారనే కసి... రాక రాక వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
Published Date - 06:00 PM, Wed - 2 August 23 -
#Sports
WI vs IND: కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఆడాను: హార్దిక్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా విజయయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ మ్యాచ్ లో కరేబియన్లను ఉతికారేసిన భారత ఆటగాళ్లు మూడు వన్డే సిరీస్ లోను అదే దూకుడైన ఆటతో సత్తా చాటారు.
Published Date - 02:50 PM, Wed - 2 August 23 -
#Sports
Brian Lara Stadium: నేడు వెస్టిండీస్-భారత్ మధ్య చివరి వన్డే.. బ్రియాన్ లారా స్టేడియంలో తొలిసారి వన్డే.. టీమిండియా తుది జట్టు ఇదేనా..!
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ నేడు జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో (Brian Lara Stadium) ఈ మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:44 AM, Tue - 1 August 23 -
#Speed News
India Win ODI Series: సీరీస్ స్వీప్…నెంబర్ 1 పట్టేశారు
త్త ఏడాదిలో టీమిండియా ఖాతాలో మరో క్లీన్ స్వీప్ చేరింది. లంకను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసింది.
Published Date - 09:06 PM, Tue - 24 January 23