2024 AP Elections
-
#Andhra Pradesh
Jagan : ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం వేసింది – కేటీఆర్
ఏపీలో జగన్ ఓడిపోతారని అస్సలు ఊహించలేదని , జగన్ ఓటమి ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుందన్నారు
Date : 09-07-2024 - 4:42 IST -
#Andhra Pradesh
AP Election Results : పోస్టల్ బ్యాలెట్ తో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలియబోతుందా..?
గత ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోవడం..మాట మార్చడం చేసేసరికి జగన్ ఫై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 04-06-2024 - 7:49 IST -
#Andhra Pradesh
Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..
శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు
Date : 30-05-2024 - 8:51 IST -
#Andhra Pradesh
AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?
పోలింగ్ రోజే రాష్ట్రంలో చాల చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు పలువురి చేతిలో గాయపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు ఇంకెలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో అని ఖంగారు పడుతున్నారు
Date : 22-05-2024 - 8:54 IST -
#Cinema
Kalki 2898 AD : ఏపీ ఎన్నికల వల్ల.. ప్రభాస్ ‘కల్కి’ మూవీ వర్క్స్‌కి బ్రేక్.. నిర్మాత వైరల్ పోస్ట్..
ఏపీ ఎన్నికల వల్ల ప్రభాస్ 'కల్కి' మూవీ వర్క్స్‌కి బ్రేక్ పడింది. సీజీ వర్క్ చేసే వారంతా..
Date : 11-05-2024 - 11:52 IST -
#Andhra Pradesh
Yanamala Krishnudu : టీడీపీ కి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు
టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ కి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు
Date : 26-04-2024 - 3:19 IST -
#Andhra Pradesh
Amit Shah : అమిత్ షా వ్యాఖ్యలతో అయోమయంలో కూటమి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన అమిత్ షా..బిజెపి అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు
Date : 22-04-2024 - 10:17 IST -
#India
Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 18-04-2024 - 9:06 IST -
#Andhra Pradesh
CM Jagan Nomination: సీఎం జగన్ నామినేషన్ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ భారతి..?
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
Date : 12-04-2024 - 9:35 IST -
#Andhra Pradesh
Janasena : పవన్ కోసం మెగా హీరోలు రంగంలోకి..?
జనసేన స్థాపించి కూడా పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు తన ఫ్యామిలీ సపోర్ట్ కానీ చిత్రసీమ సపోర్ట్ కానీ కోరలేదు. ఆలా ఫ్యామిలీ సపోర్ట్..చిత్రసీమ సపోర్ట్ తీసుకోవాలని ఏనాడూ అనుకోలేదు
Date : 08-04-2024 - 9:35 IST -
#Andhra Pradesh
AP : జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు – వైస్ షర్మిల
షర్మిల ప్రతి మాట వింటుంటే..జగన్ ఆమెకు ఎంత అన్యాయం చేసాడో అర్ధం అవుతుంది
Date : 08-04-2024 - 4:19 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జ్వరం తగ్గడంతో మళ్లీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జ్వరంతోనే పిఠాపురం పర్యటన కొనసాగించడంతో జ్వరం ఎక్కువ కావడం తో తదుపరి టూర్స్ కు బ్రేక్ పడ్డాయి.
Date : 05-04-2024 - 6:54 IST -
#Andhra Pradesh
Ineligible Candidates : పోటీకి అనర్హుల జాబితా ప్రకటించిన ఈసీ.. ఎవరంటే ?
Ineligible Candidates : దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీకి అనర్హులైన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది.
Date : 24-03-2024 - 8:01 IST -
#Andhra Pradesh
Pawan Varahi : వారాహిని బయటకు తీస్తున్న పవన్..
ముందుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు
Date : 22-03-2024 - 7:40 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?
Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
Date : 17-03-2024 - 10:12 IST