2024 AP Elections
-
#Andhra Pradesh
BJP Alliance TDP : టీడీపీ కూటమితో బిజెపి పొత్తు ఫిక్స్..మరికాసేపట్లో ప్రకటన
మొత్తానికి టీడీపీ కూటమి తో బిజెపి (BJP Alliance TDP) జత కలిసింది. బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పొత్తుకు సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన […]
Date : 09-03-2024 - 12:08 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Properties : పవన్ ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేస్తున్నాడా..?
తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో పోగొట్టుకున్న ఆస్తులు మళ్లీ కూడబెట్టుకోవడం అంటే ఎంతో కష్టం..అలాంటిది తమ్ముడు రాజకీయాల కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లులు , భూములు అమ్మెందుకు సిద్ధం అయ్యాడని తెలిసి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో […]
Date : 07-03-2024 - 11:32 IST -
#Andhra Pradesh
AP Elections: ఎన్నికల మూడ్‌లోకి ఏపీ.. ప్రీపోల్ సర్వే ఏం చెబుతోంది..?
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైఎస్సార్సీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పొత్తు కోసం చేతులు కలిపాయి. రెండు శక్తులు ఎదురెదురుగా ఎన్నికల ఎపిసోడ్ జోరుగా సాగుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ సర్వే ఫలితాలు చక్కర్లు కొడుతున్నాయి. […]
Date : 29-01-2024 - 5:09 IST -
#Andhra Pradesh
CM Jagan : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేవుడే బుద్ధి చెపుతాడు – సీఎం జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలు ఆ పార్టీకి రాజీనామా […]
Date : 24-01-2024 - 7:25 IST -
#Andhra Pradesh
CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నవోటెల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు […]
Date : 09-01-2024 - 1:49 IST -
#Speed News
AP Voters: జనవరి 12 నాటికి ఏపీ ఓటర్ల జాబితా సమస్యలను పరిష్కరిస్తాం: ఈసీ
AP Voters: ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా డిసెంబర్ 9, 2023 వరకు వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12వ తేదీలోగా పరిష్కరిస్తామని, ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా సవరణకు చర్యలు చేపట్టామన్నారు. చనిపోయిన ఓటర్ల సమస్యలు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే ద్వారా పరిష్కరించామని […]
Date : 09-01-2024 - 1:04 IST -
#Andhra Pradesh
YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?
వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ...షాక్ ఎవరికీ...ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే టెన్షన్.
Date : 09-01-2024 - 10:41 IST -
#Andhra Pradesh
AP : కాపు నేతలతో నాగబాబు భేటీ ..
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 175 కు 175 సాధించాలని అధికార పార్టీ వైసీపీ (YCP) చూస్తుంటే..జనసేన – టీడీపీ (Janasena-TDP) పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు , మేనిఫెస్టో తదితర అంశాల ప్రస్తావన పూర్తి అయ్యింది. ఈ తరుణంలో తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..కాపు […]
Date : 05-01-2024 - 10:47 IST -
#Andhra Pradesh
TDP Congress Alliance : కాంగ్రెస్ తో పొత్తుకు బాబు రెడీ ?
డా. ప్రసాదమూర్తి రాజకీయాలలో నాటకీయ పరిణామాలు అత్యంత సహజం. అలాగే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది కూడా అంతే సహజం. ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్లడానికి ప్రతి పార్టీ నాయకుడుగా ప్రయత్నం చేస్తాడు అనేది కూడా పరమ సత్యం. ఇలా సహజమైన, సత్యమైన రాజకీయాల గురించి రాజకీయ విజ్ఞత కలిగిన విశ్లేషకులు మాత్రమే అర్థం చేసుకోగలరు. చంద్రబాబు (Chandrababu) నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే […]
Date : 29-12-2023 - 8:24 IST -
#Andhra Pradesh
AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికీ పట్టం కట్టాలని చూస్తున్నారు..? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు..? వైసీపీ (YCP) సంక్షేమ పథకాలు మరోసారి జగన్ ను గెలిపిస్తాయా..? లేదా టీడీపీ (TDP) కి ప్రజలు జై కొడతారా..? అసలు ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అనేది తెలుసుకునేందుకు అనేక సంస్థలు రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డాయి. తాజాగా […]
Date : 28-12-2023 - 7:23 IST -
#Andhra Pradesh
30 Years Prudhvi : వైసీపీ సర్కార్ ఫై నటుడు పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు
సినీ నటుడు , జనసేన నేత 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi)..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. 175 కు 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెపుతున్న వైసీపీ..మళ్లీ 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తుందని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడి గా […]
Date : 24-12-2023 - 6:27 IST -
#Andhra Pradesh
Chandrababu : వైసీపీ అసంతృప్తి నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) నాయుడు దాదాపు నాల్గు నెలల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న చంద్రబాబు..దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపి..ఈ మధ్యనే బెయిల్ ఫై బయటకు వచ్చారు. బెయిల్ నుండి బయటకు వచ్చిన కొద్దీ రోజులు ఆరోగ్యం ఫై దృష్టి సారించారు. ఆ తర్వాత దైవ దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయ ఫై దృష్టి […]
Date : 14-12-2023 - 5:32 IST -
#Andhra Pradesh
CPI Narayana : ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయం – నారాయణ
ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడిపోవడం ఖాయం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana). తెలంగాణ లో ఎలాగైతే కేసీఆర్ సర్కార్ (KCR Govt) ను గద్దె దించారో..ఏపీలో కూడా ప్రజలు జగన్ గద్దె దించడం ఖాయమని..జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని నారాయణ ప్రశ్నించారు. We’re now on WhatsApp. Click to Join. సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణమని […]
Date : 12-12-2023 - 2:56 IST -
#Andhra Pradesh
CM Jagan : కొత్త మోసానికి తెరలేపిన సీఎం జగన్ – గంటా శ్రీనివాస్
సరిగ్గా ఎన్నికలు వస్తున్న తరుణంలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి తెరలేపారని
Date : 09-12-2023 - 4:24 IST -
#Andhra Pradesh
ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు – విజయసాయిరెడ్డి
2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని , సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు
Date : 03-11-2023 - 3:26 IST