2000 Rupee Notes
-
#Business
Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్రభుత్వం కంటే ముందు కూడా నోట్ల రద్దు!
946 జనవరి 4న (స్వాతంత్య్రానికి ముందు) బ్రిటీష్ ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. రూ. 500, రూ. 1000, రూ. 10,000 నోట్లను అక్రమంగా ప్రకటించారు. పెద్ద మొత్తంలో అక్రమ ధనాన్ని నిల్వ చేసేవారిని అడ్డుకోవడం ఈ నోట్ల రద్దు ముఖ్య ఉద్దేశం అని అప్పటి అధికారులు ప్రకటించారు.
Date : 08-11-2025 - 6:46 IST -
#Speed News
2000 Notes: రూ. 2000 నోట్లకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి కీలక అప్‌డేట్..!
2000 నోటు (2000 Notes)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెలామణి నుండి తొలగించింది. దీంతో పాటు ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్ల (2000 Notes) ను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు.
Date : 07-06-2023 - 10:36 IST -
#Speed News
RBI: రూ.2 వేల నోట్లను రద్దు చేయడానికి కారణం ఇదేనా.?.
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి లీగల్ టెండర్‌గానే రూ.2 వేల నోట్లు కొనసాగనున్నాయి. రూ.2 వేల నోట్లను మే 23 నుంచి మార్చుకోవాలని సూచించింది.
Date : 19-05-2023 - 8:31 IST