HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Is This The Reason For Cancellation Of Rs 2 Thousand Notes

RBI: రూ.2 వేల నోట్లను రద్దు చేయడానికి కారణం ఇదేనా.?.

ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి లీగల్ టెండర్‌గానే రూ.2 వేల నోట్లు కొనసాగనున్నాయి. రూ.2 వేల నోట్లను మే 23 నుంచి మార్చుకోవాలని సూచించింది.

  • Author : Anshu Date : 19-05-2023 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Note 1571331617 749x421
Note 1571331617 749x421

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి లీగల్ టెండర్‌గానే రూ.2 వేల నోట్లు కొనసాగనున్నాయి. రూ.2 వేల నోట్లను మే 23 నుంచి మార్చుకోవాలని సూచించింది. బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకులో రూ.2 వేల నోట్లు ఇచ్చి వేరే నోట్లు తీసుకోవడం చేయాలని సూచించింది. సెప్టెంబర్ 30లోగా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

నేటి నుంచి రూ.2 వేల సర్కూలేషన్ ను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇంత సడెన్ గా రూ.2 వేల నోట్లను రద్దు చేయడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. 2018 మార్చి 31 నాటికి 6.7 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉంటే ఇప్పుడు 10.8 శాతం మాత్రమే మార్కెట్ లో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. లావాదేవీలకు ఈ నోట్లను వాడటం లేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ కారణాలతో క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.

అయితే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ ఎప్పుడో నిలిపివేసింది. గత నాలుగు సంవత్సరాలుగా రూ.2 వేల నోట్లను ఆర్బీఐ నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా ప్రకటించింది. నోట్ల ప్రింటింగ్ ను ఆపేయడంతో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. బ్యాంకులు, బ్యాంకు ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదు. రూ.2 వేల నోట్ల చలామణి బాగా తగ్గిపోయింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినడం, ఈ ఏడాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూ.2 వేల నోట్లను రద్దు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2000 rupee notes
  • rbi

Related News

RBI New Rules

బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

ఈ నిబంధనను జూలై 1, 2026 నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. బ్యాంకులు, ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఆర్బీఐ ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.

  • RBI New Rules

    RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd