1st ODI
-
#Sports
India vs England: నాగ్‌పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్‌లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లకు పెవిలియన్ కు దారి చూపించాడు.
Published Date - 05:18 PM, Thu - 6 February 25 -
#Sports
Gambhir Warning: ఆటగాళ్లకు క్లాస్ పీకిన హెడ్ కోచ్ గంభీర్
మ్యాచ్ టై కావడంపై గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళాడట. రోహిత్ శర్మ నుంచి మంచి స్టార్ట్ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్రతి ఒక్కరికి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఏదేమైనా హెడ్ కోచ్‌గా తొలి వన్డేలో ఇలాంటి ఫలితం రావడంతో గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
Published Date - 03:43 PM, Sat - 3 August 24 -
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Published Date - 10:33 PM, Fri - 2 August 24 -
#Sports
IND VS SA 1st ODI: చెలరేగిన హర్షదీప్: భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు
భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు
Published Date - 05:34 PM, Sun - 17 December 23 -
#Sports
World Cup 2023: ద్రవిడ్-రోహిత్ మాస్టర్ ప్లాన్
ప్రపంచ కప్ మెగా టోర్నీని ఈ రోజు భారత్ మొదటి మ్యాచ్ తో ప్రారంభించనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఆసీస్ ని దెబ్బతీసేందుకు మెగా అస్త్రాలను సిద్ధం చేసింది.
Published Date - 01:01 PM, Sun - 8 October 23 -
#Speed News
World Cup 2023: న్యూజిలాండ్ లక్ష్యం 283, రాణించిన రూట్
ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ మధ్య ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.
Published Date - 06:39 PM, Thu - 5 October 23 -
#Sports
India vs Australia: ఆసీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరం
వన్డే వరల్డ్ కు ముందు దిగ్గజ జట్లు భారత్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. రేపు సెప్టెంబర్ 22 న భారత్ ఆసీస్ తొలి వన్డే ఆడనున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 04:59 PM, Thu - 21 September 23 -
#Speed News
Shubman Gill: గిల్ మళ్ళీ సత్తా చాటగలడు
వెస్టిండీస్ పర్యటనలో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. అయితే పేలవమైన ఫామ్‌ను భారత జట్టుకు ఆందోళన కలిగించకూడదని అభిప్రాయపడ్డాడు. అభినవ్ ముకుంద్.
Published Date - 06:10 PM, Sat - 29 July 23 -
#Sports
WI vs IND: కరేబియన్ గడ్డపై సత్తా చాటిన బౌలర్లు
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న గురువారం టీమిండియా విండీస్ తో మొదటి వన్డే మ్యాచ్ ఆడింది. మొదటి బ్యాటింగ్ బరిలోకి దిగిన కరేబియన్లు టీమిండియా బౌలర్ల ఎటాకింగ్ కి నిలువలేకపోయారు.
Published Date - 12:44 PM, Fri - 28 July 23 -
#Sports
IND vs WI 1st ODI: సంజూని కాదని సూర్యని తీసుకోవడం అవసరమా?
పొట్టి క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ ప్రమాదకర ఆటగాడనేది అందరికీ తెలిసిందే. అయితే వన్డే ఫార్మెట్లో సూర్య ప్రదర్శన చెప్పుకునే అంతగా లేదు. వన్డేల్లో వరుసగా ప్లాప్ అవుతున్న సూర్యని బీసీసీఐ సెలెక్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Published Date - 10:55 AM, Fri - 28 July 23 -
#Sports
IND vs WI: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే నేలకూలింది
Published Date - 07:19 AM, Fri - 28 July 23 -
#Sports
WI vs IND: సూర్య కుమార్ యాదవ్ కి ఇదే చివరి అవకాశం?
పొట్టి ఫార్మెట్లో బౌలర్లపై వీరవిహారం చేసే సూర్యకుమారి యాదవ్ వన్డే ఫార్మెట్లో ఆ స్థాయి ప్రతిభ చూపించడం లేదు. దీంతో సూర్యని వరల్డ్ కప్ కి కూడా దూరంగా పెడుతున్నారు.
Published Date - 01:29 PM, Thu - 27 July 23 -
#Sports
IND vs WI: టీమిండియాకు బిగ్ షాక్
వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆటగాళ్లు జోరు కొనసాగుతుంది. గత టెస్టులో అజేయంగా విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతుంది.
Published Date - 08:10 AM, Thu - 27 July 23 -
#Speed News
Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!
తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది.
Published Date - 05:44 PM, Fri - 17 March 23 -
#Sports
IND vs NZ: నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే.. పూర్తి వివరాలివే..!
బుధవారం నుంచి భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇది 17వ వన్డే ద్వైపాక్షిక సిరీస్. ఇంతకుముందు ఈ రెండు దేశాల మధ్య మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. వీటిలో పోటీ దగ్గరగా ఉంది. 16 సిరీస్‌లకు గానూ 8 సిరీస్‌లను టీమ్ ఇండియా గెలుచుకోగా, కివీస్ జట్టు 6 సిరీస్‌లను గెలుచుకుంది.
Published Date - 06:48 AM, Wed - 18 January 23