HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sachin In Dantewada Today Is This The Reason

Sachin Tendulkar : నేడు దంతెవాడకు సచిన్ .. కారణం ఇదేనా!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-04-2026 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sachin Tendulkar Dantewada Visit
Sachin Tendulkar Dantewada Visit

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో పర్యటించనున్నారు. ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉండే సచిన్… ఇప్పుడు ఏకంగా నక్సల్స్ కు అడ్డా అయిన ప్రాంతంలో అడుగుపెడుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. క్రీడల ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఈ అడుగు వేశారు.

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశి ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం కలిసి ‘మైదాన్ కప్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. సుమారు 50 గ్రామాల్లో క్రీడా మైదానాలను నిర్మించి, 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా, ఆటల బాట వైపు మళ్లించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.

కార్యక్రమంలో భాగంగా, పనేడాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంను సచిన్ ప్రారంభించనున్నారు. 2020లో నేలపై పాకుతూ క్రికెట్ ఆడుతున్న దివ్యాంగ యువకుడు మద్దారామ్ వీడియో చూసి సచిన్ అప్పట్లోనే చలించిపోయారు. అతనికి క్రికెట్ కిట్ పంపించి ప్రోత్సహించిన సచిన్, ఇప్పుడు స్వయంగా మద్దారామ్‌ను కలిసి అతనితో క్రికెట్ ఆడనున్నారు. తన అభిమాన దైవాన్ని నేరుగా కలుస్తుండటంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. మరోవైపు, సమాజం పట్ల సచిన్ కు ఉన్న నిబద్ధతను అందరూ ప్రశంసిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chhattisgarh
  • Dantewada
  • Naxal Area
  • sachin tendulkar
  • Sachin Tendulkar Foundation

Related News

    Latest News

    • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

    • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

    • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

    Trending News

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd