HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharmas Ipl Stats Against Kolkata Knight Riders

Rohit Sharma: చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మైన రోహిత్ శ‌ర్మ‌.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?

IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు.

  • Author : Gopi Date : 31-03-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్ (MI)- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ పోటీలో అనేక దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు తమ ముద్ర వేశారు. కానీ కొందరు ఆటగాళ్లు MI vs KKR మ్యాచ్‌లలో రన్స్ కుమ్మరించి చరిత్ర సృష్టించారు. అలాంటి ఒక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, KKRపై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. రోహిత్ IPLలో KKRపై 954 రన్స్ చేశాడు. IPL 2025లో మొదటి రెండు మ్యాచ్‌లలో రోహిత్ బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ వాంఖడే స్టేడియంలో మూడో మ్యాచ్‌లో KKRతో తలపడేందుకు ముంబై దిగుతున్నప్పుడు.. అతనికి చారిత్రక రికార్డు సాధించే అద్భుత అవకాశం ఉంది.

1000 ప‌ర‌గుల క్లబ్‌కు చేరువలో రోహిత్

రోహిత్ శర్మ MI vs KKR మ్యాచ్‌లలో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్. ఈడెన్ గార్డన్స్‌లోనైనా.. వాంఖడేలోనైనా రోహిత్ KKRపై IPL మ్యాచ్‌లలో ఎన్నోసార్లు తన బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. MI vs KKR మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 954 రన్స్ వచ్చాయి. స్ట్రైక్ రేట్ 128.05తో బ్యాటింగ్ చేశాడు. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్ 46 రన్స్ చేస్తే 1000 రన్స్ పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. హిట్‌మ్యాన్ ఈ పెద్ద మైలురాయిని చేరుకోగలడా లేదా అనేది చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.

Also Read: Malaika Arora Dating: క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్న మలైకా అరోరా? ఐపీఎల్ మ్యాచ్ ఫోటోలు వైరల్!

MI vs KKRలో అత్యధిక రన్స్

  • 954 – రోహిత్ శర్మ (128.05 SR)
  • 590 – సూర్యకుమార్ యాదవ్ (149.74 SR)
  • 362 – వెంకటేష్ అయ్యర్ (165.29 SR)
  • 349 – గౌతమ్ గంభీర్ (115.94 SR)
  • 327 – మనీష్ పాండే (135.12 SR)

MIకి మొదటి విజయం కోసం ఎదురుచూపు

IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు. తద్వారా ముంబై ఇండియన్స్ ఈ సీజ‌న్‌లో మొదటి విజయాన్ని సాధించాల‌ని చూస్తోంది. IPL 2025 పాయింట్స్ టేబుల్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు విజయం సాధించని ఏకైక జట్టుగా ఉంది. దీని కారణంగా జట్టు టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • kolkata knight riders
  • MI vs KKR
  • rohit sharma
  • sports news
  • Suryakumar Yadav

Related News

Former PCB CEO Wasim Khan Quits ICC

ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్

ఐసీసీ జనరల్ మేనేజర్‌గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించిన ఆయన, తన పదవీ కాలం ముగియకుండానే వైదొలగడం గమనార్హం. వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్‌లో జన్మించి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడారు. పాకిస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యంతో 2019 నుండి మూడ

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Tilak Varma

    ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ!

  • Rohit Sharma-Virat Kohli

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • Chris Gayle

    కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

Latest News

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd