Sports
-
Rohit Sharma- Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా? గణంకాలు ఏం చెబుతున్నాయి!
భారత దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే తన టెస్ట్ కెరీర్లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. 2008లో కుంబ్లే ఆస్ట్రేలియాతో ఢిల్లీ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు.
Published Date - 07:34 PM, Thu - 7 November 24 -
India vs South Africa: డర్బన్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది
Published Date - 05:07 PM, Thu - 7 November 24 -
Mitchell Starc: ఆర్సీబీలోకి మిచెల్ స్టార్క్?
ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి కేకేఆర్ ఈ ఆటగాడిని విడుదల చేసింది.
Published Date - 03:48 PM, Thu - 7 November 24 -
South Africa vs India: హార్దిక్ పాండ్యాకు పోటీగా మరో ఆల్ రౌండర్.. సౌతాఫ్రికాపై అరంగేట్రం?
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీమ్ఇండియా జట్టులో రమణదీప్ సింగ్ కూడా ఎంపికయ్యాడు. రమణదీప్ సింగ్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు.
Published Date - 11:49 AM, Wed - 6 November 24 -
IPL Auction: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఆటగాడు.. ఎవరా స్టార్ ప్లేయర్?
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో జేమ్స్ అండర్సన్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు.
Published Date - 09:22 AM, Wed - 6 November 24 -
Test Captain Rishabh Pant: రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు.. టీమిండియా మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా టూర్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో రిషబ్ పంత్కి కెప్టెన్సీ ఇవ్వటం వివాదానికి దారి తీయొచ్చు.
Published Date - 07:15 AM, Wed - 6 November 24 -
IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు.
Published Date - 11:25 PM, Tue - 5 November 24 -
Rishabh Pant To RCB: ఆర్సీబీలోకి రిషబ్ పంత్.. హింట్ ఇచ్చిన బెంగళూరు?
పంత్‌పై సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడాలని కోరుకుంటున్నారు. అయితే చాలా మంది వినియోగదారులు పంత్ ఈసారి RCBలోకి ప్రవేశించగలరని నమ్ముతున్నారు.
Published Date - 11:43 AM, Tue - 5 November 24 -
Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి 5 విషయాలు మీకు తెలుసా?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చిన్నతనంలో కోహ్లీపై చాలా ప్రభావం చూపాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కోహ్లి సగర్వంగా టెండూల్కర్‌ని తన భుజాలపై ఎక్కించుకున్నాడు.
Published Date - 10:07 AM, Tue - 5 November 24 -
Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఆటగాడు!
వృద్ధిమాన్ సాహా 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలిసారిగా భారత జట్టులో చేరాడు. ఎంఎస్ ధోని ఉన్నంత కాలం టెస్టు జట్టులో అతడి స్థానం కన్ఫర్మ్ కాలేదు.
Published Date - 09:29 AM, Tue - 5 November 24 -
Imane Khelif: పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత ఇమానే ఖలీఫ్ ఆమె కాదు.. అతడు!
ఇమానే ఖలీఫ్ ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినితో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో తలపడింది. ఏంజెలా కారిని సెకన్లలో పోరాటాన్ని విడిచిపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఇమానే ఖలీఫ్ హంగేరీకి చెందిన లుకా అన్నా హమారీతో తలపడింది.
Published Date - 08:43 AM, Tue - 5 November 24 -
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Published Date - 12:28 AM, Tue - 5 November 24 -
Yashasvi Promise To Fans: గతంలో కంటే బలంగా తిరిగి వస్తాం.. జైస్వాల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ముంబై టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత యశస్వి జైస్వాల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ఈరోజు బాధగా ఉంది. కానీ మేము గతంలో కంటే బలంగా తిరిగి వస్తాము. మా మీద నమ్మకం ఉంచండి అని రాసుకొచ్చాడు.
Published Date - 08:30 AM, Mon - 4 November 24 -
India WTC Final: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించగలదా?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ముంబై టెస్టుకు ముందు టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
Published Date - 12:11 AM, Mon - 4 November 24 -
Ajaz Patel: టీమిండియాను వణికించిన అజాజ్ పటేల్ ఎవరో తెలుసా? ఒకప్పటి భారతీయుడే!
అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. 28 సంవత్సరాల క్రితం అజాజ్, అతని కుటుంబం న్యూజిలాండ్ వెళ్లారు. అప్పటికి అజాజ్ వయసు 8 ఏళ్లు. అజాజ్ తన చదువును న్యూజిలాండ్‌లోనే చేశాడు.
Published Date - 12:00 AM, Mon - 4 November 24 -
India vs New Zealand : భారత్ ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్
IND vs NZ 3rd Test : ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్
Published Date - 01:26 PM, Sun - 3 November 24 -
Ishan Kishan: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇషాన్ కిషన్!
భారత్-ఎ- ఆస్ట్రేలియా-ఎ మధ్య నాలుగో, చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ప్రవేశించే ముందు అంపైర్ బంతి పరిస్థితిపై అసంతృప్తిగా కనిపించాడు.
Published Date - 11:51 AM, Sun - 3 November 24 -
Ravindra Jadeja: టెస్టు క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ వంటి బ్యాట్స్మెన్లకు జడేజా పెవిలియన్‌కు పంపాడు.
Published Date - 11:36 AM, Sun - 3 November 24 -
IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ చేయనున్న పంత్.. ప్రారంభ ధరే రూ. 20 కోట్లు?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కు ఎక్కువ డబ్బుతో రానుంది. ఈ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వారి పర్స్‌లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి.
Published Date - 11:49 PM, Sat - 2 November 24 -
IPL 2025: కేఎల్ రాహుల్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు.. ఎవరంటే?
యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ఈసారి ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే కిషన్‌కి గత సీజన్లో రాణించలేకపోయాడు.
Published Date - 11:43 PM, Sat - 2 November 24