Sports
-
Ravindra Jadeja: 600 వికెట్ల క్లబ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ చాలా కాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చినా రూట్ ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
Date : 06-02-2025 - 5:56 IST -
India vs England: నాగ్‌పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్‌లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లకు పెవిలియన్ కు దారి చూపించాడు.
Date : 06-02-2025 - 5:18 IST -
Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కమిన్స్, నేడు హేజిల్‌వుడ్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత ఆటగాళ్లు అందరూ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్టినట్లు అనిపించింది.
Date : 06-02-2025 - 3:36 IST -
Bhuvaneswar Kumar: తొలి నాళ్లలో సచిన్‌ని డకౌట్ చేసిన భువనేశ్వర్ కుమార్
2008-2009 రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ , ముంబై జట్లు తలపడ్డాయి. ఉత్తరప్రదేశ్ తరుపున ఆడుతున్న ఓ పంతొమ్మిదేళ్ళ కుర్రాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్‌ను డకౌట్ చేశాడు.
Date : 06-02-2025 - 3:19 IST -
SA20 League: ఎలిమినేటర్ మ్యాచ్‌లో సత్తా చాటిన సన్‌రైజర్స్
SA20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సత్తా చాటింది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 32 పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్ క్వాలిఫైయర్-2లోకి ప్రవేశించింది.
Date : 06-02-2025 - 3:09 IST -
Hardik Pandya: నా టాలెంట్ రోహిత్ కు బాగా తెలుసు: హార్దిక్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Date : 06-02-2025 - 2:48 IST -
US President Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. మహిళల క్రీడల్లోకి ట్రాన్స్‌జెండర్స్ నిషేధం
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ట్రంప్ చేసిన వాగ్దానమే ఈ ఉత్తర్వు అని అన్నారు.
Date : 06-02-2025 - 2:48 IST -
Virat Kohli: తొలి మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ .. కారణం గాయమేనా?
టాస్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడటం లేదు. గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్ ప్రకటించాడు.
Date : 06-02-2025 - 2:09 IST -
Marcus Stoinis: ఆసీస్‌కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు!
35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా తరఫున 71 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 93.96 స్ట్రైక్ రేట్, 26.69 సగటుతో 1495 పరుగులు చేశాడు.
Date : 06-02-2025 - 12:08 IST -
India Test Team: రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆటగాళ్లు!
బోర్డుకు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పోటీదారులలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
Date : 06-02-2025 - 11:40 IST -
Northern Superchargers: మరో కొత్త జట్టును కొనుగోలు చేసిన కావ్య మారన్.. రూ. 1000 కోట్ల డీల్!
నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టులో సన్ గ్రూప్ గరిష్టంగా 49% వాటాను పొందగలుగుతుంది. వారు 49% వాటాను పొందినట్లయితే దాని కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
Date : 06-02-2025 - 11:25 IST -
India: నేటి నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్… 444 రోజుల తర్వాత స్వదేశంలో ఆడనున్న టీమిండియా!
గత కొంత కాలంగా అత్యుత్తమ ఫామ్‌లో లేని రోహిత్, విరాట్ వంటి సీనియర్ బ్యాట్స్‌మెన్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
Date : 06-02-2025 - 10:50 IST -
Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన భారత అంపైర్.. రీజన్ ఇదే!
బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ సమాచారం ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల భారత అంపైర్ నితిన్ మీనన్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది.
Date : 05-02-2025 - 5:57 IST -
BCCI Drops ‘Ro-Ko’: నెట్స్‌లో చెమటోడుస్తున్న స్టార్ ప్లేయర్స్.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో పుల్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లను కొట్టాడు. వి
Date : 05-02-2025 - 5:42 IST -
Cuttack Stampede: భారత్-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్‌కు ముందు తొక్కిసలాట.. 15 మందికి గాయాలు!
భారత జట్టు 2022లో కటక్‌లో చివరి మ్యాచ్ ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఈ మైదానంలో జరగనుంది.
Date : 05-02-2025 - 5:10 IST -
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా యువ ఆటగాళ్లు!
అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ టీ20 ర్యాంకింగ్. అతని డేరింగ్ ఇన్నింగ్స్‌తో కేవలం 54 బంతుల్లో 135 పరుగులు వచ్చాయి.
Date : 05-02-2025 - 3:11 IST -
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!
జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
Date : 05-02-2025 - 2:17 IST -
Yuvraj Singh: యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ, జట్టు నిండా విధ్వంసకారులే
టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అభిమానుల కోరిక మేరకు యువరాజ్ మరోసారి బ్యాట్ పట్టబోతున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ద్వారా ఈ తరం క్రికెట్ అభిమానులకు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ పవర్ చూసే అవకాశం దక్కుతుంది.
Date : 05-02-2025 - 1:54 IST -
David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా తరపున చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్!
ఓవరాల్‌గా 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ రికార్డు అందుకున్న 10వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు.
Date : 05-02-2025 - 1:50 IST -
Preity Zinta: ఈ సారి ఐపీఎల్ టైటిల్ నాదేనంటున్న ప్రీతీ పాప
గత 17 ఏళ్లుగా తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్లో ఆ జట్టు కల నెరవేరేలా కనిపిస్తుంది. ఈసారి పంజాబ్ బలమైన జట్టుని బరిలోకి దింపబోతుంది.
Date : 05-02-2025 - 12:57 IST