Sports
-
Mike Hesson: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్?
హెస్సన్ ఈ పదవికి ఎంపికైతే ఆయన మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావేద్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. హెస్సన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ హెడ్ కోచ్‌గా ఉన్నారు.
Date : 23-04-2025 - 5:08 IST -
BCCI Mourns Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించి బాధితులకు నివాళి అర్పిస్తారు. ఈ మ్యాచ్‌లో చీర్లీడర్లు కనిపించరు. అలాగే ఏప్రిల్ 23 సాయంత్రం రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఎలాంటి బాణసంచా కార్యక్రమాలు ఉండవు.
Date : 23-04-2025 - 1:45 IST -
Pahalgam Terror Attack: జమ్మూ-కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై భారత క్రికెటర్ల ఆగ్రహం.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ఆపి భారత్‌కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 23న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
Date : 23-04-2025 - 1:10 IST -
Virat Kohli: సీఎస్కే జెర్సీ చూసిన విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్!
విరాట్ కోహ్లీ, అతని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్లో ఇప్పటివరకు అద్భుతంగా కనిపిస్తుంది. జట్టు పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో ఉంది. కోహ్లీ తన జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Date : 23-04-2025 - 11:38 IST -
Rajasthan Match Fixing: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలు నిజం ఇదే!
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.. సంజూ శాంసన్ నాయకత్వంలోని ఈ జట్టుపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు.
Date : 23-04-2025 - 10:54 IST -
KL Rahul: లక్నోపై కసి తీర్చుకున్న కేఎల్ రాహుల్.. గోయెంకాను పట్టించుకోని కేఎల్, వీడియో వైరల్!
గత సీజన్లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో అతని సంబంధాలు సరిగా సాగలేదు. గత సీజన్లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా లక్నో జట్టు యజమాని కేఎల్ రాహుల్‌తో తీవ్రంగా వాదించాడు.
Date : 23-04-2025 - 10:47 IST -
Dhoni : వామ్మో.. ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతారా? నిజమేనా..?
Dhoni : రోజుకు ఐదు లీటర్ల పాలు తాగడమన్నది అసలు నిజం కాదని స్పష్టం చేశారు.
Date : 22-04-2025 - 10:36 IST -
BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, రోహిత్ గ్రేడ్ ఇదే!
ఆవేష్ ఖాన్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం దక్కలేదు. అతను చివరిసారిగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై ఆడాడు, కానీ బౌలింగ్‌లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2023లో ఆడినది.
Date : 21-04-2025 - 2:32 IST -
IPL 2025 Points Table: ఐపీఎల్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదే.. టాప్‌లో ఉంది ఎవరంటే?
పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లలో 5 విజయాలు, 2 ఓటములతో 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ కూడా 7 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.
Date : 21-04-2025 - 8:27 IST -
IPL : రోహిత్ శర్మ అరుదైన రికార్డు
IPL : ఈ రికార్డుతో భారత ఆటగాళ్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)లు పొందిన ఆటగాడిగా నిలిచారు
Date : 21-04-2025 - 7:11 IST -
IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వీరులు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి సీజన్ నుంచి ప్రతి సంవత్సరం అత్యధిక రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్ లభిస్తుంది. అలాగే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు.
Date : 20-04-2025 - 5:57 IST -
Vaibhav Suryavanshi: క్రికెట్ కోసం మటన్, పిజ్జా తినటం మానేసిన వైభవ్ సూర్యవంశీ!
ఈ 14 ఏళ్ల బాలుడు ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా త్యాగాలు కూడా చేశాడు. వైభవ్ మటన్ ప్రేమికుడు. పిజ్జా తినడం కూడా అతనికి చాలా ఇష్టం. కానీ క్రికెట్ కెరీర్ కోసం వైభవ్ తన రెండు ఇష్టమైన వంటకాలను త్యాగం చేశాడు.
Date : 20-04-2025 - 5:01 IST -
LSG Beat RR: ఇది మామూలు మ్యాచ్ కాదు బాబోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్!
రాజస్థాన్ రాయల్స్‌కు 181 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి సమాధానంగా జట్టు చాలా బాగా ప్రారంభించింది. తన IPL అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో 20 బంతుల్లో 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 19-04-2025 - 11:57 IST -
Pakistan: 2025 వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లేది లేదు.. పాక్ సంచలన నిర్ణయం
న్యూట్రల్ వేదికల ఎంపికపై ఇంకా స్పష్టత లేనప్పటికీ దుబాయ్ లేదా శ్రీలంక సంభావ్య ఎంపికలుగా ఉన్నాయి.
Date : 19-04-2025 - 11:47 IST -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. రికార్డులివే!
RR కెప్టెన్ సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో (16 ఏప్రిల్ 2025) 46 బంతుల్లో 64 పరుగులు చేస్తూ అద్భుతంగా ఆడాడు. కానీ కండరాల ఒత్తిడి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
Date : 19-04-2025 - 8:56 IST -
Gujarat Titans vs Delhi Capitals: ఢిల్లీపై గుజరాత్ ఘనవిజయం.. ఎన్నో రికార్డులు కూడా నమోదు!
74 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను జోస్ బట్లర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ అద్భుతంగా ఆడి విజయానికి దగ్గర చేశారు. రూథర్‌ఫోర్డ్ 43 పరుగులతో ఔటయ్యాడు. కానీ జోస్ బట్లర్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టును లక్ష్యం వైపు నడిపించాడు.
Date : 19-04-2025 - 8:35 IST -
Abhishek Nayar: కేకేఆర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అభిషేక్ నాయర్.. క్లారిటీ ఇచ్చిన కోల్‌కతా!
నాయర్ 2018 నుండి 2024 వరకు KKRతో పనిచేశాడు. అతను బ్యాటింగ్ కోచ్‌గా, KKR అకాడమీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అతని మార్గదర్శకత్వంలో KKR 2024లో IPL టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 19-04-2025 - 7:11 IST -
April 18: ఆర్సీబీని వెంటాడుతున్న ఏప్రిల్ 18 సెంటిమెంట్!
ఐపీఎల్ ఏప్రిల్ 18, 2008న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కాతా నైట్ రైడర్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 144 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.
Date : 19-04-2025 - 5:49 IST -
Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్ షాక్
2025లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో అతని పేరుతో ఉన్న స్టాండ్‌ను తొలగించాలని HCA అంబుడ్స్‌మన్ ఆదేశించారు. ఇది అతనికి మరో ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
Date : 19-04-2025 - 5:04 IST -
RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.
Date : 19-04-2025 - 12:40 IST