HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Tata Ipl

    IPL 2022 : ఐపీఎల్ మెగా వేలం ఫైనల్ లిస్ట్ ఇదే

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్‌ మెగావేలానికి ఇంకా 10 రోజుల సమయమే ఉండటంతో ఫ్రాంచైజీలు తమ వ్యూహాల జోరును పెంచాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుండగా1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

    Date : 02-02-2022 - 10:48 IST
  • Lucknow Super Gaints

    Lucknow Super Gaints : లక్నో సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ లోగోను ఆవిష్కరించింది. అత్యున్నత శిఖరాలకు ఎగరడం కోసం.. లక్నో సూపర్‌ జయింట్స్‌ రెక్కలు విప్పేందుకు అద్భుతం కోసం సిద్ధంగా ఉండండి అంటూ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది ఫ్రాంచైజీ

    Date : 02-02-2022 - 10:47 IST
  • Ms Dhoni

    MS Dhoni : ధోనితో నాకేం గొడవలు లేవు

    ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత బీసీసీఐ, ధోనీ గురించి మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశాడు

    Date : 02-02-2022 - 10:45 IST
  • Sunrisers

    IPL 2022 Auction: సన్ రైజర్స్ కన్నేసిన ఆల్ రౌండర్లు వీరే

    క్రికెట్ లో ఆల్ రౌండర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో వారే మ్యాచ్ ను మలుపుతిప్పుతుంటారు.

    Date : 31-01-2022 - 3:10 IST
  • Dinesh Karthik : మళ్లీ టీమ్ ఇండియా లోకి వస్తా

    ప్రస్తుతం భారత జట్టుకు సరైన ఫినిషర్ లేడు.ధోని తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా సరిపోతాడని అంతా భావించారు.

    Date : 31-01-2022 - 11:08 IST
  • Holder

    Jason Holder : భారత్ కు హోల్డర్ వార్నింగ్

    భారత్ తో సిరీస్ కు ముందు వెస్టిండీస్ జట్టు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది.

    Date : 31-01-2022 - 11:06 IST
  • Rafael Nadal

    Rafael Nadal : నాదల్.. కింగ్ ఆఫ్ టెన్నిస్!

    వయసు మీద పడింది... దీనికి తోడు వరుస గాయాలు... వాటి నుండి కోలుకున్నా వెంటాడిన ఫిట్‌నెస్ సమస్యలు... ఇంకేముందు క్లే కోర్ట్ కింగ్‌ రఫెల్ నాదల్ కెరీర్ ముగిసినట్టే.

    Date : 31-01-2022 - 11:05 IST
  • Tata Ipl

    IPL 2022 : ఐపీఎల్ కు ఫాన్స్ ఎంట్రీపై బీసీసీఐ కీలక నిర్ణయం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌ స్వదేశంలోనే జరగనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపిన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికొచ్చినట్టు సమాచారం.

    Date : 31-01-2022 - 10:44 IST
  • Nadal Imresizer

    Nadal: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నాదల్‌..

    ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ విజయం సాధించి.. రికార్డు సృష్టించారు. దీంతో అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ నిలిచిన ఆటగాడిగా నాదల్‌ నిలిచారు.

    Date : 30-01-2022 - 11:48 IST
  • Champion

    Australian Open Final: ఆష్లే బార్టీదే ఆస్ట్రేలియన్ ఓపెన్

    ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ , వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

    Date : 29-01-2022 - 4:42 IST
  • T20 World Cup 2024

    Rohit Sharma : రోహిత్ అద్భుతమైన కెప్టెన్ : సామి

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నప్పటి నుండీ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికపై చాలా మంది మంచి నిర్ణయంగానే అభివర్ణించారు.

    Date : 29-01-2022 - 3:47 IST
  • Csk Chennai Super Kings

    CSK Record : చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డ్

    ఐపీఎల్ 15వ సీజన్ ఇంకా ఆరంభమే కాలేదు... అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఏంటీ అనుకుంటున్నారా...

    Date : 29-01-2022 - 3:08 IST
  • David Warner

    David Warner : వార్నర్ కు ఐపీఎల్ కెప్టెన్సీ కష్టమే

    ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఇప్పటికే ఏఏ ఆటగాళ్ళను తీసుకోవాలనే దానిపై వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి.

    Date : 29-01-2022 - 2:13 IST
  • Kieron Pollard

    Voice Note Row : విండీస్ జట్టులో గొడవలు

    వెస్టిండీస్ జ‌ట్టు భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది

    Date : 29-01-2022 - 12:21 IST
  • Rohit Sharma Fitness

    Rohit Sharma : ఫిట్ నెస్ సమస్యలు ఉన్న వ్యక్తికి కెప్టెన్సీనా ?

    టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ ఇంకా ప్రకటించ లేదు. వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే టెస్ట్ ఫార్మాట్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

    Date : 29-01-2022 - 11:56 IST
  • virat kohli

    Virat Kohli RCB : మళ్ళీ కోహ్లీకే RCB పగ్గాలు ?

    ఐపీఎల్‌ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి.

    Date : 28-01-2022 - 1:23 IST
  • Ms Dhoni

    MS Dhoni : చెన్నై కెప్టెన్ గా ధోనీనే…

    ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు గుడ్ న్యూస్...చెన్నై జట్టు సారథిగా ధోనీనే కొనసాగనున్నాడు.

    Date : 28-01-2022 - 12:50 IST
  • Team India

    Team India Quarantine : టీమిండియాకు 3 రోజులు క్వారంటైన్

    సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్ళు ఇప్పుడే కాస్త రిలాక్సవుతున్నారు

    Date : 28-01-2022 - 12:33 IST
  • Ms Dhoni

    Ms Dhoni : చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి స‌మ‌యం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది.

    Date : 28-01-2022 - 12:02 IST
  • Tata Ipl

    IPL 2022 Venue : ఐపీఎల్ 2022 సీజన్ ఎక్కడో తెలుసా..

    క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ 15వ సీజన్ వేదిక ఖరారైంది. ఈ సారి భారత్ లోనే ఈ మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

    Date : 28-01-2022 - 11:47 IST
← 1 … 421 422 423 424 425 … 428 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd