Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Avesh Khan Dedicates His Performance To His Dad On Bday

Avesh Khan: అదరగొట్టిన అవేశ్ ఖాన్…తన తండ్రి బర్త్ డే గిఫ్టుగా 4 వికెట్లు..!!

సిరిస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో టీమిండియా సఫారీలను చిత్తు చేసింది.

  • By Bhoomi Updated On - 11:41 PM, Fri - 17 June 22
Avesh Khan: అదరగొట్టిన అవేశ్ ఖాన్…తన తండ్రి బర్త్ డే గిఫ్టుగా 4 వికెట్లు..!!

సిరిస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో టీమిండియా సఫారీలను చిత్తు చేసింది. ఇండియా vs సౌతాఫ్రికా 4వ టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచులు ఓడిన టీమిండియా తర్వాత అద్భుతంగా రాణించింది. 14 వ ఓవర్ వేసిన అవేశ్ ఖాన్…ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సఫారీని కోలుకోలేని దెబ్బతీశాడు. 14వ ఓవర్లో తొలిబంతికి డసెన్ ను ఔట్ చేసిన అవేశ్…4వ బంతికి జాన్సేన్ బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో చివరి బంతికి కేశవ్ మహారాజ్ ను కూడా పెవిలియన్ కు పంపి సఫారీలను కోలుకోని దెబ్బతిశాడు. గత మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయని అవేశ్ ఖాన్ ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీయడం నిజంగా విశేషం.

ఈ విజయాన్ని తన తండ్రికి బహుమతిగా అందిస్తున్నట్లు చెప్పాడు అవేశ్ ఖాన్. ఇవాళ తన తండ్రి పుట్టిన రోజు జరుపుకుంటున్నారని…తన తండ్రికి గిఫ్టుగా ఈ సక్సెస్ ను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మ్యాచ్ తర్వాత ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు అవేశ్ ఖాన్. బాల్ న్ స్లాట్ పిచ్ చేయడం, స్టంప్ టు స్టంప్ చేయడం చాలా సింపుల్ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ సమయంలో కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ లెట్ కట్టర్ వేయమని చెప్పినట్లు చెప్పాడు. ఇలా చేయడం వల్ల వికెట్ తీయడంలో సహాయపడిందన్నారు. త్రో బాల్ వేస్తూ మరో వికెట్ తీసినట్లు చెప్పాడు. రెండు మ్యాచుల్లో పరాజయం చూసిన టీమిండియా దాని నుంచి కోలుకోని మ్యాచ్ పై ద్రుష్టి సారించింది. ఆదివారం జరగబోయే మ్యాచ్ లో ట్రోఫిని కైవసం చేసుకుంటుందని అవేశ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags  

  • 4 wickets
  • 4th T20
  • Avesh Khan
  • dedicates
  • father birthday
  • ind vs sa

Related News

IND vs SA: టీ20 మ్యాచ్ వర్షార్పణం.. టికెట్ రేటులో సగం వెనక్కి!!

IND vs SA: టీ20 మ్యాచ్ వర్షార్పణం.. టికెట్ రేటులో సగం వెనక్కి!!

బెంగళూరులో ఆదివారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ గంగపాలైంది

  • Khan Strikes: నమ్మకాన్ని నిలబెట్టుకున్న అవేశ్‌ఖాన్‌

    Khan Strikes: నమ్మకాన్ని నిలబెట్టుకున్న అవేశ్‌ఖాన్‌

  • India vs South Africa, 4th T20: అవేశ్‌ఖాన్ అదుర్స్‌…సిరీస్ సమం

    India vs South Africa, 4th T20: అవేశ్‌ఖాన్ అదుర్స్‌…సిరీస్ సమం

  • Team India:భారత్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే

    Team India:భారత్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే

  • Ind Vs SA: సమం చేస్తారా…సమర్పిస్తారా..?

    Ind Vs SA: సమం చేస్తారా…సమర్పిస్తారా..?

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: