Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Cwg 2022 Bajrang Punia Wins Gold Medal In 65kg Wrestling At Commonwealth Games 2022

CWG 2022: హ్యాట్రిక్ మెడల్ సాధించిన భజరంగ్ పూనియా…65 కేజీల రెజ్లింగ్ లో బంగారు పతకం..!!

కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజు భార‌త రెజ్ల‌ర్ లు మెడ‌ల్స్ తో తమ స‌త్తా చాటుతున్నారు. బర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ CWG 2022లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు భ‌జ‌రంగ్ పునియా స్వర్ణం దక్కించుకున్నాడు.

  • By Bhoomi Published Date - 05:22 AM, Sat - 6 August 22
CWG 2022: హ్యాట్రిక్ మెడల్ సాధించిన భజరంగ్ పూనియా…65 కేజీల రెజ్లింగ్ లో బంగారు పతకం..!!

కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజు భార‌త రెజ్ల‌ర్ లు మెడ‌ల్స్ తో తమ స‌త్తా చాటుతున్నారు. బర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ CWG 2022లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు భ‌జ‌రంగ్ పునియా స్వర్ణం దక్కించుకున్నాడు. పూనియా గెలుపుతో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న సీడబ్ల్యూజీ లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది. టోక్యో ఒలింపింక్స్ కాంస్యం విజేత కెనడాకు చెందిన లాచ్ లనా్ మెక్ నీల్ ను ఫైనల్ లో ఓడించి పొడియంపై సిడబ్ల్యూజీలో రెజ్లింగ్ లో భారత ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ ఏడాది ఎడిషన్ ప్రారంభానికి ముందుకు ఆటలలో రెజ్లింగ్ లో భారత్ 102 పతకాలను సాధించింది. ఇది షూటింగ్ తర్వాత మాత్రమే దేశంలో రెండవ అత్యంత ప్రముఖ క్రీడాగా నిలిచింది. కాగా భజరంగ్ పూనియాకు దక్కగిగోల్డ్ మెడల్…సిడబ్య్లూజీలో హ్యాట్రిక్ మెడల్ కావడం విశేషం. 2014లో తన తొలి సిడబ్ల్యూజీలో రజతం గెలుచుకున్నాడు. 4ఏళ్ల క్రితం గోల్డ్ కాస్ట్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.

HATTRICK FOR BAJRANG AT CWG 🔥🔥🔥

Tokyo Olympics 🥉medalist, 3 time World C'ships medalist @BajrangPunia is on winning streak 🔥🔥 to bag his 3rd consecutive medal at #CommonwealthGames 🥇 🥇🥈

Utter dominance by Bajrang (M-65kg) to win 🥇 #Cheer4India #India4CWG2022
1/1 pic.twitter.com/MmWqoV6jMw

— SAI Media (@Media_SAI) August 5, 2022

కాగా సెమీస్ , క్వార్టర్ ఫైనల్, 16వ రౌండ్ లో భజరంగ్ తన ప్రత్యర్థులపై చాలా తేలికగా విజయం సాధించాడు. ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా గోల్డ్ మెడల్ బౌట్ కు చేరుకున్నాడు. కేవలం 91 సెకన్ల పాటు సాగిన ఏకపక్ష సెమీ ఫైనల్లో భజరంగ్ పది పాయింట్లకు చేరుకునేలోపు అతని ప్రత్యర్థి ఎలాంటి పాయింట్స్ సాధించలేకపోయాడు. ఈజీగా మారిషస్ కు చెందిన జీన్ గైలియన్ జోరిస్ పై విజయం సాధించి సెమీ ఫైనల్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భజరంగ్ పూనియా తన ఓపెనింగ్ బౌట్ లో నౌరౌస్ లోవ్ బింగ్ హామ్ ను కొట్టడం ద్వారా గేమ్ ప్రారంభించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా గ్రౌండ్ లోకి ప్రవేశించిన భారత రెజ్లర్ …తన ప్రత్యర్థిని సుమారు ఒక నిమిషం పాటు కొలిచి…బౌట్ ను క్షిణికావేశంలో ముగించడానికి లాక్ పొజిషన్ నుంచి అతన్ని మ్యాట్ పై ఉంచాడు. CWGలో 2022 రెజ్లింగ్ లో సాక్షి మాలిక్, దీపక్ పూనియాలు గోల్డ్ మెడల్ సాధించారు.

SAKSHI WINS GOLD 🤩🤩

Rio Olympics 🥉medalist @SakshiMalik (W-62kg) upgrades her 2018 CWG 🥉 to🥇 at @birminghamcg22 🔥

What a Comeback 🤯 VICTORY BY FALL 🔥

With this Sakshi wins her 3rd consecutive medal at #CommonwealthGames 🥇🥉🥈

Medal in all 3️⃣colors 😇#Cheer4India
1/1 pic.twitter.com/vsRqbhh890

— SAI Media (@Media_SAI) August 5, 2022

Tags  

  • Bajrang Punia
  • birmingham
  • Commonwealth Games 2022
  • CWG 2022
  • gold medal
  • india

Related News

CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

కామన్వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి)లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలు బర్మింగ్‌హామ్

  • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

    Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • CWG 2022 Closing Ceremony: బై బై బర్మింగ్ హామ్…ముగింపు అదిరింది

    CWG 2022 Closing Ceremony: బై బై బర్మింగ్ హామ్…ముగింపు అదిరింది

  • India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

    India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

  • Ban China Smart Phones : చైనాకు షాక్…బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై కేంద్రం ఉక్కుపాదం..!!

    Ban China Smart Phones : చైనాకు షాక్…బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై కేంద్రం ఉక్కుపాదం..!!

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Covid: ఎనిమిది మందిలో ఆ ఒక్కరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు.. పూర్తి వివరాలు మీకోసం!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: