Sports
-
Ruthless LSG: రాణించిన లక్నో బౌలర్లు…పంజాబ్ కు మరో ఓటమి
ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా జారవిడిచికుంది.
Published Date - 11:51 PM, Fri - 29 April 22 -
IPL 2022 Gujarat Titans: ఐపీఎల్ టైటిల్ గుజరాత్ టైటాన్స్ దే…పీటర్సన్ జోస్యం..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ చేజిక్కించుకుంటుందని, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
Published Date - 11:10 PM, Fri - 29 April 22 -
PBKS vs LSG: ఇద్దరు దోస్త్ ల.. మస్త్ మ్యాచ్ నేడే: కె.ఎల్.రాహుల్ vs మయాంక్
ఐపీఎల్ లో నేడు సాయంత్రం కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కీలకమైంది మాత్రమే కాదు..
Published Date - 01:32 PM, Fri - 29 April 22 -
Delhi Capitals Win: తీరు మారని కోల్ ‘కథ’…ఢిల్లీ దే విజయం
ఐపీఎల్ 15వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బ్యాటింగ్ లో మరోసారి విఫలమైన వేళ కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది.
Published Date - 11:47 PM, Thu - 28 April 22 -
RCB @ IPL: RCB పై విండీస్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2022 సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీ ఆరంభంలో వరుస విజయాల్ని సాధించినప్పటికీ ఆ తరువాత వరుస పరాజయాలను చవిచూస్తోంది.
Published Date - 10:31 PM, Thu - 28 April 22 -
IPL 2022 : లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..
ఐపీఎల్ 15వ సీజన్ లో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన టీ ట్వంటీ మజాను పంపించింది. ఆధిపత్యం చేతులు మారుతూ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది.
Published Date - 12:34 PM, Thu - 28 April 22 -
IPL 2022 : కీలక పోరులో విజయమెవరిదో ?
ఐపీఎల్ 15వ సీజన్ సెకండాఫ్ కూడా మొదలైపోయింది. దీంతో ఇక్కడ నుంచి ప్రతీ జట్టుకూ ప్రతీ మ్యాచ్ కీలకమే. పాయింట్ల పట్టికలో సెకండాఫ్ లో ఉన్న జట్లకు ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైగానే చెప్పాలి.
Published Date - 11:53 AM, Thu - 28 April 22 -
GT vs SRH Thriller: హై స్కోరింగ్ థ్రిల్లర్ లో గుజరాత్ గెలుపు
ఇది కదా టీ ట్వంటీ మజా అంటే...ఇది కదా పరుగుల వర్షం అంటే...ఇది కదా బ్యాట్ కు , బంతికి మధ్య అసలు సిసలు పోటీ...చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.
Published Date - 12:02 AM, Thu - 28 April 22 -
Umran@153kmph: ఏమన్నా యార్కరా అది… సాహాకు దిమ్మ తిరిగింది
ఫాస్ట్ బౌలర్ కు ఉన్న ఒక ఆయుధం యార్కర్...ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ కు బంతి ఆడే అవకాశం ఇవ్వకుండా రెప్ప పాటులో క్లీన్ బౌల్డ్ చేయడం.
Published Date - 11:30 PM, Wed - 27 April 22 -
Ravi Shastri: విరాట్ ఐపీల్ నుంచి తప్పుకో..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:00 PM, Wed - 27 April 22 -
IPL 2022 : ఫాస్టెస్ట్ బాల్ నీదా.. నాదా ?
ఐపీఎల్ 2022 సీజన్ రెండో అర్ధ భాగం మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్ జరుగనుంది.
Published Date - 06:30 PM, Wed - 27 April 22 -
Hardik Pandya : తగ్గేదే లే…టైటిలే టార్గెట్ అంటున్న హార్దిక్
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఎంపికయ్యాక హార్ధిక్ పాండ్యా దుమ్మురేపుతున్నాడు
Published Date - 04:54 PM, Wed - 27 April 22 -
IPL 2022 : చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలపై చర్చ జరుగుతోంది.
Published Date - 04:53 PM, Wed - 27 April 22 -
IPL 2022 : రషీద్ ఖాన్ గొప్ప బౌలరేం కాదు : లారా
ఐపీఎల్ 2022 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మెగా టోర్నీలో రషీద్ ఖాన్ 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు .
Published Date - 04:51 PM, Wed - 27 April 22 -
IPL 2022 : సన్ రైజర్స్ జోరు కొనసాగేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ లో ఈ రోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.
Published Date - 04:50 PM, Wed - 27 April 22 -
150 KMPH on the way: ఒట్టేసి చెబుతున్నా.. 150 KMPH స్పీడ్ తో బౌలింగ్ వేస్తా : కుల్ దీప్ సేన్
త్వరలోనే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కుల్ దీప్ సేన్ అంటున్నాడు.
Published Date - 03:02 PM, Wed - 27 April 22 -
Virat Kohli T20 in doubt: కోహ్లీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?
భారత్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది.
Published Date - 02:35 PM, Wed - 27 April 22 -
IPL 2022 : 2018 వేలంలో మోసపోయాను:హర్షల్ పటేల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదుగుతున్నాడు.
Published Date - 01:27 PM, Wed - 27 April 22 -
IPL 2022 Finals : ఫైనల్ చేరే జట్లు అవే : పార్ధీవ్ పటేల్
ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశా మ్యాచులు మే 22 వరకూ జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి ఈసారి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ముగియగా.. అన్ని జట్లూ సగం మ్యాచ్‌లు ఆడేశాయి
Published Date - 12:43 PM, Wed - 27 April 22 -
IPL 2022 : చెన్నైని వెంటాడుతున్న గాయాలు
ఐపీఎల్ 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను వరుస పరాజయాలతో పాటు వరుస గాయాలు వెంటాడుతున్నాయి.
Published Date - 12:40 PM, Wed - 27 April 22